Computers
-
#Speed News
BRS Party: బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో చోరీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చోరీకి యత్నించారు, దొంగలు పార్టీ కార్యాలయంలోని రెండు కంప్యూటర్లను దోచుకెళ్లినట్లు తేలింది.
Published Date - 06:59 PM, Wed - 6 December 23 -
#Speed News
Imports Of Laptops: ల్యాప్‌టాప్, కంప్యూటర్, ట్యాబ్లెట్‌ల దిగుమతులు ఇకపై సులభతరం..!
ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వంటి ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతికి (Imports Of Laptops) పాత లైసెన్సింగ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది.
Published Date - 10:08 AM, Fri - 20 October 23 -
#Technology
Business News: ఎలక్ట్రానిక్ దిగుమతిపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
లైసెన్స్ లేని ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతిపై భారత ప్రభుత్వం ఆగస్టు 3న నిషేధం విధించింది. నాణ్యమైన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు వ్యక్తిగత కంప్యూటర్‌లు దేశంలోకి రాకుండా నిరోధించడం మరియు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం.
Published Date - 02:45 PM, Sun - 24 September 23 -
#Technology
Chip In Brain : మనిషి మెదడులో చిప్.. ఎలాన్ మస్క్ కు లైన్ క్లియర్
ఎలాన్ మస్క్ కు చెందిన "న్యూరాలింక్" అనే కంపెనీ మనిషి మెదడులో చిప్‌ను (Chip In Brain) ప్రవేశపెట్టే కీలక ప్రాజెక్టులో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
Published Date - 09:48 AM, Fri - 26 May 23