Comedian Ali
-
#Telangana
Actor Ali : ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు.. కమేడియన్ అలీకి అధికారుల నోటీసులు
వికారాబాద్ జిల్లా ఏక్ మామిడి గ్రామంలోని రెవెన్యూ సర్వే నంబరు 345లో నటుడు అలీ(Actor Ali) తండ్రి దివంగత మహ్మద్ బాషా పేరిట ఒక ఫామ్ హౌస్ ఉంది.
Published Date - 12:17 PM, Sun - 24 November 24 -
#Andhra Pradesh
Comedian Ali : రాజకీయాలకు గుడ్ బై చెప్పిన అలీ
నేను ఏ పార్టీలో వున్నా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఏ పార్టీ సపోర్ట్ ని కాదు. ఓ సామాన్యుడిని మాత్రమే. ఇక నుండి నా సినిమాలు, షూటింగులు చేసుకుంటాను. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓ కామన్ మ్యాన్ గా వెళ్లి ఓటు వేసి వస్తా
Published Date - 10:00 PM, Fri - 28 June 24 -
#Cinema
Ali : అలీని హీరోగా వద్దన్నా దర్శకుడు వినలేదు.. వద్దన్నా వాళ్ళే సినిమా రిలీజ్ అయ్యాక..
అలీకి హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే.. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యమలీల’(Yamaleela) చిత్రం.
Published Date - 09:30 PM, Mon - 18 December 23 -
#Cinema
Satyam Rajesh : అలీ విమానం క్యాన్సిల్ అవ్వడం.. రాజేష్‌కి గుర్తింపు తెచ్చిపెట్టింది..
సినీ ఇండస్ట్రీలో ఒకరితో చేయించాలి అనుకున్న పాత్ర మరొకరు చేసి, ఆ పాత్రతోనే ఎంతో పేరుని సంపాదించుకుంటారు. అలాంటి ఒక అదృష్టం అందుకున్న నటుడే 'సత్యం రాజేష్'(Satyam Rajesh).
Published Date - 09:00 PM, Sat - 18 November 23 -
#Cinema
Comedian Ali : అలీ ‘చాట’ డైలాగ్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా..?
‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో అలీ.. 'చాట' అనే ఒక్క డైలాగ్ తో ఆడియన్స్ ని బాగా నవ్వించాడు.
Published Date - 09:30 PM, Sat - 21 October 23 -
#Speed News
PV Sindhu on Love & Marriage: అలీతో సరదాగా షోలో పీవీ సింధు.. ప్రేమ, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
పీవీ సింధు.. తెలుగువారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారినిగా పీవీ సింధు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
Published Date - 07:15 AM, Sun - 21 August 22 -
#Andhra Pradesh
Ali Rajyasabha Seat: సినీ నటుడు ‘అలీ’కి రాజ్యసభ సీటు..?
ఏపీలో సినిమా టికెట్ ధరల అంశంపై సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసిన అనంతరం అలీ కి ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
Published Date - 04:52 PM, Thu - 10 February 22