Colour Psychologist Mathew
-
#Life Style
Phone Colour: మీ ఫోన్ రంగు మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని తెలుసా..?
మీరు వాడే ఫోన్ మీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని ఎంత మందికి తెలుసు..? స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు చాలా మంది తమకు నచ్చిన కలర్ గురించి ఆలోచిస్తుంటారు. స్మార్ట్ ఫోన్లను కేవలం డివైజుల్లా కాకుండా...వాటిలో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటారు.
Date : 10-04-2022 - 1:51 IST