Coffee Day
-
#Business
Coffee Day : కాఫీ డేకు భారీ ఊరట.. దివాలా చర్యలను ఆపాలంటూ ఆదేశాలు
అంతకుముందు ఐడీబీఐ ట్రస్టీ షిప్ సర్వీసెస్ లిమిటెడ్‌కు కాఫీ డే రూ.228.45 కోట్లు చెల్లించలేదంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ వద్ద పిటిషన్ దాఖలైంది.
Date : 14-08-2024 - 4:01 IST