Coffee Benefits
-
#Health
కాఫీ తాగితే నష్టాలే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట!
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పానీయాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి టెలోమెర్స్‌కు మేలు చేస్తాయి. కాఫీతో పాటు గ్రీన్ టీ, కొన్ని పండ్ల రసాల్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి.
Date : 19-12-2025 - 6:52 IST -
#Health
Coffee: నెలరోజుల పాటు కాఫీ మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
నెల రోజులపాటు కాఫీ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు.
Date : 09-10-2024 - 11:40 IST -
#Life Style
International Coffee Day : మీకు కాఫీ ప్రేమకులైతే ఖచ్చితంగా భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలను సందర్శించండి..!
International Coffee Day : కాఫీ భారతదేశంలో కూడా ఉత్పత్తి చేయబడుతుంది , దానిని పండించే ప్రదేశాలు చాలా అందంగా కనిపిస్తాయి. అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న జరుపుకుంటారు. ఈ ప్రత్యేక సందర్భంగా, కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన 5 ప్రదేశాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము. వాటి గురించి తెలుసుకో..
Date : 01-10-2024 - 5:14 IST -
#Health
Coffee Side Effects: కాఫీ అధికంగా తాగితే ప్రయోజనాలు, నష్టాలు ఇవే..!
మీరు రోజుకు ఎంత కాఫీ తాగుతున్నారో గుర్తుంచుకోవడం ముఖ్యం. కాఫీ తాగడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి మీకు తెలిసినప్పటికీ, మితిమీరిన కాఫీ తాగడం మీకు హానికరం.
Date : 01-09-2024 - 1:00 IST -
#Health
Ghee Coffee: నెయ్యి కాఫీ తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?
ఈ కాఫీని నెయ్యితో కలిపి తయారు చేస్తారు కాబట్టి దీనిని “ఘీ కాఫీ” అని పిలుస్తున్నారు. అయితే ఆరోగ్య పరంగా నెయ్యి కాఫీ ఎలా ప్రయోజనకరం?
Date : 03-08-2024 - 6:30 IST