Cm Revanth
-
#Telangana
కెసిఆర్ అసెంబ్లీకి రావాలి.. ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించం – సీఎం రేవంత్ స్పష్టం
కృష్ణా జలాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు.
Date : 01-01-2026 - 10:06 IST -
#Telangana
కేసీఆర్ తెలంగాణ గొంతు కోశారు అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
నదీ జలాల అంశంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం లేదని CM రేవంత్ తెలిపారు. 'కృష్ణా జలాల్లో ఉమ్మడి APకి 811 TMC ల కేటాయింపులు జరిగాయి. అందులో APకి 66% ఇచ్చేలా KCR సంతకం చేశారు
Date : 01-01-2026 - 9:30 IST -
#Telangana
ఆర్థిక వ్యవస్థలో సరికొత్త రికార్డు దిశగా తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) సుమారు 239 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 20 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా. ఇది భారతదేశ మొత్తం జీడీపీలో దాదాపు 5 శాతానికి సమానం
Date : 31-12-2025 - 10:27 IST -
#Telangana
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ, మొత్తం చర్చ వాటిపైనేనా ?
నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. KCR రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్మీట్లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది.
Date : 29-12-2025 - 10:00 IST -
#Telangana
ప్యాకేజీల కోసం నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు రేవంత్ – ఎంపీ అర్వింద్
తొండలను విడిచేందుకు రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటేయలేదని నిజామాబాద్ MP ధర్మపురి అర్వింద్ అన్నారు. 'రేవంత్.. నువ్వు నిజంగా పాలమూరు బిడ్డవైతే KCR ఫ్యామిలీని జైల్లో వేయి. ప్యాకేజీలకు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు' అని అన్నారు.
Date : 29-12-2025 - 9:00 IST -
#India
కాసేపట్లో CWC కీలక భేటీ, కీలక నేతలంతా హాజరు
AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) భేటీ కానుంది. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో పాటు PCC అధ్యక్షులు, CLP నేతలు, CMలు హాజరుకానున్నారు
Date : 27-12-2025 - 9:50 IST -
#Telangana
తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్ల బదిలీలు
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ వంటి విభాగాలకు కూడా కొత్త అధికారులను నియమించడం ద్వారా అన్ని శాఖల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ భారీ కసరత్తు చేపట్టింది
Date : 26-12-2025 - 1:20 IST -
#Telangana
చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నావ్ రేవంత్ – హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలో 82% GOలను దాచిపెట్టిందని హరీశ్ రావు అన్నారు. 'దాచిన అన్ని GOలను 4 వారాల్లోగా బయటపెట్టాలని, పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
Date : 23-12-2025 - 6:49 IST -
#Telangana
కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు
వచ్చే బడ్జెట్లో మరో 5 కొత్త పథకాలను ప్రకటించేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా విభాగాల నుంచి ప్రతిపాదనలను రప్పిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువతను దృష్టిలో పెట్టుకొని వీటికి రూపకల్పన చేయిస్తోంది
Date : 22-12-2025 - 3:50 IST -
#Telangana
నీ చరిత్ర ఇది రేవంత్ – హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
ఫోర్త్ సిటీ ఎందుకన్న కేసీఆర్ ప్రశ్నకు రేవంత్ ఎందుకు సమాధానమివ్వలేదని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. 'నిన్న చిట్ చాట్లో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారు. BRS పాలనను అనేకమంది ప్రశంసించారు.
Date : 22-12-2025 - 2:31 IST -
#Telangana
ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలపై నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
ఇవాళ మ.2 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో CM రేవంత్ మంత్రులతో భేటీకానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను నేడు ఖరారు చేసే అవకాశముంది
Date : 22-12-2025 - 8:30 IST -
#Telangana
కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!
ఏపీ నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి
Date : 22-12-2025 - 8:17 IST -
#Telangana
సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్
సోనియా గాంధీ త్యాగాల వల్లే తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై BJP మండిపడింది
Date : 21-12-2025 - 5:08 IST -
#Telangana
ఈ నెల 24న కొడంగల్ లో పర్యటించబోతున్న సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24 తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు
Date : 20-12-2025 - 8:30 IST -
#Telangana
లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ సీరియస్
భూభారతి సమస్యలు తీర్చేందుకు జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు లంచాలు తీసుకుంటున్నారంటూ సీఎంవోకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
Date : 20-12-2025 - 7:39 IST