CM Revanth Meets Union Minister
-
#Speed News
CM Revanth Meets Union Minister: కేంద్ర మంత్రిని కలిసిన సీఎం రేవంత్.. నూతన రైలు మార్గాల కోసం రిక్వెస్ట్!
తెలంగాణలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయక ఎగుమతులు, దిగుమతుల కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Published Date - 05:05 PM, Thu - 17 July 25