CM Rekha Gupta
-
#India
CM Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు Z-కేటగిరీ CRPF భద్రత
గురువారం ఉదయం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం, వెంటనే CRPF బలగాలను ఢిల్లీ సీఎం నివాసానికి పంపించింది. తద్వారా ఇప్పటివరకు ఢిల్లీ పోలీసుల ఆధీనంలో ఉన్న భద్రతా బాధ్యతలు ఇకనుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తీసుకోనుంది.
Published Date - 11:19 AM, Thu - 21 August 25 -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎం ఇంటికి రూ. 60 లక్షలతో ఆధునికీకరణ పనులు
రాజ్ నివాస్ మార్గ్‌లోని ఒకటో నంబర్ బంగ్లా ఆమె అధికారిక నివాసంగా ఉండనుంది. దీనికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ పనుల విభాగం (పీడబ్ల్యూడీ) రూ. 60 లక్షలు కేటాయించింది. జూన్ 28న జారీ చేసిన టెండర్ ప్రకారం, ఈ మొత్తం ప్రధానంగా ఎలక్ట్రికల్ ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నారు.
Published Date - 02:29 PM, Wed - 2 July 25 -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు హత్య బెదిరింపులు..భద్రత కట్టుదిట్టం
దీంతో ఘజియాబాద్ పోలీసులు అప్రమత్తమై, వెంటనే ఈ సమాచారం ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సీఎం భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే ఉన్న భద్రతా చర్యలు తగినవేనా అనే విషయాన్ని సమీక్షించి, అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించారు.
Published Date - 08:17 PM, Fri - 6 June 25 -
#India
Tihar jail : తిహార్ జైలు మరో ప్రాంతానికి తరలింపు..!
జైలులో ఉంచే ఖైదీల రద్దీ, జైలు చుట్టుపక్కల నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తీహార్ జైలు భారతదేశంలోని అతిపెద్ద జైళ్ల సముదాయాల్లో ఒకటిగా, ఢిల్లీలోని పశ్చిమ జనక్‌పురి ప్రాంతంలో తీహార్ గ్రామం సమీపంలో 400 ఎకరాల్లో 1958లో ఏర్పాటు చేశారు.
Published Date - 05:50 PM, Tue - 25 March 25 -
#India
Mahila Samriddhi Yojan : త్వరలోనే అర్హులైన మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం: సీఎం రేఖా గుప్తా
ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం కింద పేర్ల నమోదు కేసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.
Published Date - 06:25 PM, Sat - 8 March 25 -
#Trending
Delhi Politics: ఢిల్లీ రాజకీయాల్లో మహిళలదే హవా!
ఒక రాష్ట్రంలో మొదటి మూడు అధికార స్థానాల్లో మహిళలు అగ్రగామిగా నిలవడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిని 'మహిళల నాయకత్వ నమూనా'గా చూడవచ్చు.
Published Date - 02:58 PM, Sun - 2 March 25 -
#Trending
Delhi CM Salary: సీఎం రేఖా గుప్తా జీతం ఎంత? ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో తెలుసా?
సీఎం రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రభుత్వ నివాసం పొందనున్నారు. సీఎం విలాసవంతమైన నివాసంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి.
Published Date - 06:02 PM, Fri - 21 February 25 -
#Speed News
Cabinet Meeting: మహిళలకు శుభవార్త చెప్పనున్న ఢిల్లీ ప్రభుత్వం!
ఢిల్లీలోని మహిళలకు 2100 రూపాయలు ఇస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మహిళలకు రూ.2500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని ప్రకటించింది.
Published Date - 02:01 PM, Thu - 20 February 25 -
#Speed News
Delhi Chief Minister: వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!
రేఖా గుప్తా 2009 నుంచి ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్చి 2010 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా.
Published Date - 08:25 PM, Wed - 19 February 25