CM Pushkar Singh Dhami
-
#India
Uttarakhand : వైద్య నిర్లక్ష్యంతో ఏడాది పసివాడి మరణం..ఐదు ఆసుపత్రులు, రెండు రోజుల ప్రయాణం, చివరకు విషాదాంతం
శివాంష్ తండ్రి, ఆర్మీ అధికారి అయిన దినేష్ చంద్ర జోషి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 10న చిన్న శివాంష్‌కు వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించడంతో, అతని తల్లి గ్వాల్డామ్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తీసుకెళ్లింది. కానీ అక్కడ పిల్లల వైద్యులు లేకపోవడంతో, బైజ్నాథ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు (CHC) వెళ్లమని సూచించారు.
Published Date - 12:12 PM, Fri - 1 August 25 -
#India
Uniform Civil Code : UCC ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
ఇక దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 27ని ఉత్తరాఖండ్‌లో యూసీసీ డేగా జరుపుకోనున్నట్లు సీఎం ప్రకటించారు.
Published Date - 02:56 PM, Mon - 27 January 25 -
#Speed News
UCC – Uttarakhand : దేశంలోనే తొలిసారి యూసీసీ.. సంచలన ప్రతిపాదనలివీ
UCC - Uttarakhand : ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై ఇప్పటిదాకా దేశంలో చర్చ జరిగిందే తప్ప.. ఏ రాష్ట్రంలోనూ అది అమల్లోకి రాలేదు.
Published Date - 09:24 AM, Sun - 4 February 24 -
#India
Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ సక్సెస్.. సేఫ్‌గా బయటికొచ్చిన 41 మంది కూలీలు..!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగం (Uttarkashi Tunnel)లో 17 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను కాపాడేందుకు పగలు, రాత్రి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
Published Date - 08:19 PM, Tue - 28 November 23