Cm Mamata
-
#India
President On Doctor Rape: కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్‌కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్‌కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నారు.
Published Date - 03:35 PM, Wed - 28 August 24