Cm Kcr
-
#Telangana
CM KCR: నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (CM KCR) నేడు కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలలోపు అక్కడికి చేరుకుని మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు.
Published Date - 08:20 AM, Wed - 15 February 23 -
#Telangana
Revanth Reddy Exclusive: ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉన్నా ఒక్కటే.. కూలగొట్టినా ఒక్కటే!
రేవంత్ రెడ్డి.. (Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు. స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నింపిన రథసారథి.
Published Date - 11:53 PM, Mon - 13 February 23 -
#Speed News
KCR CUP: భారత జాగృతి ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కప్’.. రాష్ట్రవ్యాప్తంగా వాలీబాల్ పోటీలు!
'కేసీఆర్ కప్-2023' (KCR CUP) రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని (MLC Kavitha) తెలిపారు.
Published Date - 03:35 PM, Mon - 13 February 23 -
#Telangana
Etela Rajender Reaction: పార్టీ మారే ప్రసక్తే లేదు: తేల్చి చెప్పిన ఈటల
తాను కేసీఆర్ (CM KCR) మెతక మాటలకు పడిపోను అని ఈటల రాజేందర్ అన్నారు.
Published Date - 12:25 PM, Mon - 13 February 23 -
#Telangana
CM KCR: నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో రాజకీయం చేస్తున్నారు: సీఎం కేసీఆర్
ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరా గాంధీ పేర్లతో పార్లమెంటులో రాజకీయం చేస్తున్నారని అసెంబ్లీలో కేసీఆర్ విరుచుకపడ్డారు.
Published Date - 07:52 PM, Sun - 12 February 23 -
#Telangana
Banda Prakash : తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు చెందిన బండ ప్రకాష్ (Banda Prakash) ముదిరాజ్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే పోటీలో ఉన్నందున, ఆయన ఆ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
Published Date - 01:50 PM, Sun - 12 February 23 -
#Telangana
Jagan-KCR : తెలుగు రాజకీయ సోదర చదరంగం! పొంగులేటి,జగన్ భేటీ సీక్రెట్ ..!
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం(Jagan-KCR) టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.
Published Date - 01:54 PM, Sat - 11 February 23 -
#Telangana
Telangana New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా.. ఎందుకంటే..?
తెలంగాణ కొత్త సచివాలయ భవనం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వాయిదా పడింది. ఈ నెల 17న కొత్త సచివాలయం భవనం ప్రారంభించాల్సి ఉంది.
Published Date - 08:43 AM, Sat - 11 February 23 -
#Telangana
KCR : తెలంగాణ అసెంబ్లీ రద్దుకు సన్నాహాలు? 17వ తేదీ తరువాత ఎప్పుడైనా..!
అసెంబ్లీని రద్దు(KCR) చేయనున్నారా? అందుకే, ఫిబ్రవరిలో బడ్జెట్ ను పెట్టారా?
Published Date - 04:08 PM, Fri - 10 February 23 -
#Telangana
CM KCR: ఇకపై అటవీ ప్రాంతాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టనివ్వం: సీఎం కేసీఆర్
పోడు పట్టాలు ఇచ్చాక కూడా ఆక్రమణలు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.
Published Date - 02:35 PM, Fri - 10 February 23 -
#Telangana
KTR Review: సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై కేటీఆర్ రివ్యూ!
గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
Published Date - 05:34 PM, Thu - 9 February 23 -
#Telangana
CBI : KCR మెడకు ఫామ్ హౌస్ కేసు! 2014 నుంచి ప్రజాప్రతినిధులపై ఎర ఇష్యూ!
టైమ్ బాగలేకపోతే కర్ర కూడా పామై కరుస్తుందని పెద్దల సామెత. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్(CBI) పరిస్థితి కూడా అలాగే ఉంది.
Published Date - 03:05 PM, Thu - 9 February 23 -
#Telangana
KCR-KTR : తండ్రి జాతీయవాదం,తనయుడి ప్రాంతీయవాదం,`కల్వకుంట్ల` మాయ
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటకారితనంకు మించిన విధంగా మంత్రి కేటీఆర్,
Published Date - 12:35 PM, Wed - 8 February 23 -
#Andhra Pradesh
Jagan-KCR : మోసం గురూ..! అన్నదమ్ముల రాజకీయ చతురత!!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ లను (Jagan-KCR) రాజకీయంగా వేర్వేరుగా చూడలేం.
Published Date - 03:38 PM, Tue - 7 February 23 -
#Telangana
KTR Acting CM: కేసీఆర్ స్కెచ్.. యాక్టింగ్ సీఎంగా కేటీఆర్!
ఇటు ఐటీ మంత్రిగా, అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రెండు పాత్రల్లో సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తిస్తూ తనదైన మార్క్ వేస్తున్నారు.
Published Date - 12:57 PM, Tue - 7 February 23