Cm Kcr
-
#Telangana
CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వస్తుందని హామీ ఇచ్చిన కేసీఆర్.. కానీ, ఒక్క షరతు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో పటాన్ చెరు నుంచి హయత్ నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని వ్యక్తిగతంగా వాగ్దానం చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ అన్నారు.
Published Date - 09:09 PM, Thu - 22 June 23 -
#Telangana
CM KCR: కేసీఆర్ కోసం అంబులెన్స్ ఆపేశారు
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరవేసే అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస బాధ్యత. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో అవగాహన పెరిగింది. అంబులెన్స్ కి దారి ఇవ్వడమే
Published Date - 08:43 PM, Thu - 22 June 23 -
#Andhra Pradesh
AP Minister: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి
ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 50ఎకరాలు కొనొచ్చు. వైజాగ్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయి. అక్కడ ఒక ఎకరం అమ్మితే హైదరాబాద్‌లో మూడెకరాలు కొనవచ్చుఅంటూ ఏపీ మంత్రి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Published Date - 08:29 PM, Thu - 22 June 23 -
#Telangana
Rail Coach Factory: తెలంగాణలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ!
హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని గురువారం ప్రారంభించారు. కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ రైల్వే ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేసే తెలంగాణ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సౌకర్యాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. స్వదేశీ సంస్థ రాష్ట్రంలో రైలు కోచ్‌లను నిర్మించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ముంబై నుంచి కంపెనీ మోనో రైల్ ఆర్డర్‌ను పొందడంపై ఆయన సంతోషం […]
Published Date - 04:58 PM, Thu - 22 June 23 -
#Telangana
KCR Gift : చంద్రబాబు చెప్పేది నిజమే! కేసీఆర్ నోట ప్రశంస!!
మరోసారి చంద్రబాబునాయుడ్ని (KCR Gift) వాడేసుకోవడానికి కేసీఆర్ పన్నాగం రచించారు. గత ఎన్నికల్లో నెగిటివ్ కోణంలో బూచిగా చూపించారు.
Published Date - 03:48 PM, Thu - 22 June 23 -
#Telangana
CM KCR: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని ప్రారంభించారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం,
Published Date - 02:59 PM, Thu - 22 June 23 -
#Speed News
Double Bedroom: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ నగర్ ప్రారంభం!
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేసీఆర్ తిలకించారు, అందులో అధికారులు ఫోటో ఎగ్జిబిషన్‌పై ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఆరుగురు లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలను ముఖ్యమంత్రి అందజేశారు. తెలంగాణలో బీజేపీ ప్రకటన ఒక్క […]
Published Date - 12:40 PM, Thu - 22 June 23 -
#Speed News
CM KCR: సార్ ఆకాంక్ష తెలంగాణ ప్రగతిలో ప్రతిబింబిస్తుంది: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వయం పాలనా స్వాప్నికుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ సాధన కోసం వారు చేసిన కృషి అజరామరమైనదని సీఎం అన్నారు. జయశంకర్ గారు ఆకాంక్షించిన మహోజ్వల తెలంగాణను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సమాజం ఆవిష్కరించుకుంటున్నదని, ఇది గర్వించదగ్గ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇటువంటి చారిత్రక సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ […]
Published Date - 11:57 AM, Thu - 22 June 23 -
#Telangana
CM KCR: ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది: సీఎం కేసీఆర్
తెలంగాణ లో రైతు సర్కార్ అధికారంలోకి వచ్చిన కారణంగానే తొమ్మిదేండ్ల అనతి కాలంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన, దేశానికి ఆదర్శవంతమైన, తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని… తాను స్వయంగా రైతు బిడ్డను కావడం వలనే ‘కిసాన్ సర్కార్’ అనే నినాదం దేశ రాజకీయాల్లో మెట్టమొదటి సారి వినిపిస్తోందని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బిఆరెఎస్ పార్టీ విధానాలు సిఎం కేసీఆర్ పాలన కు ఆకర్షితులై మహారాష్ట్ర […]
Published Date - 11:13 AM, Thu - 22 June 23 -
#Telangana
Telangana Congress: కర్ణాటక ఫార్ములా షురూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం .
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైంది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఈ కార్యక్రమం అక్కడి ప్రజలను విశేషంగా ఆకర్షించి.
Published Date - 10:29 PM, Wed - 21 June 23 -
#Telangana
Public Parks Closed: 22న హైదరాబాద్ పరిధిలో ఆ ప్రాంతంలో మూతపడనున్న పార్కులు.. ఎందుకంటే?
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న (గురువారం) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని పార్కులను మూసివేయనున్నారు.
Published Date - 09:12 PM, Wed - 21 June 23 -
#Telangana
T Congress : తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాటక లీడర్ల ఫోకస్.. సీఎల్పీ నేత పాదయాత్రపై కర్ణాటక సీఎం ఆరా.. !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హాడావిడి మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో నేతలకు
Published Date - 08:48 PM, Tue - 20 June 23 -
#Telangana
BRS MLAs: పడిపోయిన ఎమ్మెల్యేల గ్రాఫ్.. 40 మందికి నో టికెట్స్?
సుమారు 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని బీఆర్ఎస్ పార్టీవర్గాలు చెబుతున్నాయి.
Published Date - 06:08 PM, Tue - 20 June 23 -
#Telangana
Metro Train : ఇటు మహేశ్వరం వరకు.. అటు BHEL వరకు మెట్రో ట్రైన్ పొడిగింపు.. సీఎం కేసీఆర్
ఇప్పటికే రాయ్‌దుర్గ్(Rai Durg) నుండి ఎయిర్పోర్ట్(Airport) వరకు మెట్రోకు శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా మెట్రో మరింత దూరం పొడగింపుపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:10 AM, Tue - 20 June 23 -
#Telangana
Telangana Triangle Politics: బండి పాదయాత్రకు కేసీఆర్ నోట్ల కట్టలు
తెలంగాణ రాజకీయాలు ప్రధానంగా మూడు పార్టీల మధ్యే కొనసాగుతున్నాయి. అయితే ఈ మూడు పార్టీల ధోరణి విచిత్రంగా ఉంది. ఎన్నికల సమయం కావడంతో మూడు పార్టీల్లో రెండు పార్టీల మధ్య దోస్తీ కుదరడం ఖాయం.
Published Date - 12:17 PM, Mon - 19 June 23