Cm Jagan
-
#Andhra Pradesh
We Love Jagan : వైఎస్ జగన్ పై కొత్త పాట యూట్యూబ్‌లో ట్రెండ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ప్రజాసంకల్ప యాత్రను తలపించేలా 'మేమంత సిద్ధం' పేరుతో బస్సుయాత్ర చేపట్టారు.
Published Date - 09:45 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: జగన్ ని తిట్టడం కాకుండా తొలిసారి అభివృద్ధిపై పవన్ ప్రసంగం
పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించేది కేవలం సినిమా డైలాగులు, జగన్ ని తిట్టడం. తన ప్రసంగంలో జగన్ ని తిడుతున్నంతసేపు అరుపులు, కేకలతో మోత మోగిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు మాత్రం పవన్ ప్రసంగంలో అభివృద్ధి, తానేం చేస్తాడో చెబితే వినాలనుకుంటారు
Published Date - 11:29 AM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ భేరి’
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చంద్రబాబు ప్రజాగళంతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా, వైఎస్ జగన్ బస్సుయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
Published Date - 10:56 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
CM Jagan: తుగ్గలి, రతన గ్రామాల్లో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తుగ్గలి, రతన గ్రామాల్లో పర్యటించారు. తన పర్యటనలో సిఎం జగన్ ఈ గ్రామాల నిర్వాసితులతో మాట్లాడారు.
Published Date - 05:15 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Viral : ఎంత కష్టం వచ్చింది విజయసాయి రెడ్డి..!
2019 ఎన్నికల్లో నెల్లూరులోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) కైవసం చేసుకుని తమ కోటగా మార్చుకుంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), ఆనం రాంనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) వంటి కీలక నేతలు తప్పుకోవడంతో నెల్లూరు జిల్లాలో 2024లో వైసీపీకి అవకాశాలు అంత ఆశాజనకంగా లేవు. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరులో పార్టీ ప్రచారాన్ని నిర్వహించే పనిలో జగన్‌కు నమ్మకస్తుడైన విజయసాయిరెడ్డిని నియమించారు.
Published Date - 09:41 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu : టీడీపీది విజన్ అయితే జగన్‌ది విషం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాయలసీమ ద్రోహి అని, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కోనసీమ కంటే రాయలసీమను ఎంతో అభివృద్ధి చేస్తానని శుక్రవారం హామీ ఇచ్చారు. ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన అశేష జనవాహినిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 45 రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Published Date - 08:25 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu: వాలంటీర్లకు నెలకు రూ.50 వేలు
వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అధికారంలో వచ్చిన తర్వాత వాలంటీర్ల భవితవ్యాన్ని మారుస్తానన్నారు. ప్రస్తుత గవర్నమెంట్ వాలంటీర్లకు ప్రస్తుతం రూ.5000 వేతనం ఇస్తున్నారని,
Published Date - 07:30 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
CM Jagan : మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది
కర్నూలు జిల్లాలోని ఎమ్మినగూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ (Memantha Siddam) భారీ బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాల్గొని ప్రసంగిస్తూ.. పేదలకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, పేదలంతా ఒకవైపు, పెత్తందార్లు మరోవైపు ఉన్నారన్నారు.
Published Date - 07:17 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Nadendla Manohar : అవినీతే లేదంటూ జగన్ చెప్పడం పచ్చి అబద్దం
ఓ ఐఏఎస్ అధికారికి ఓ మంత్రి రూ. 100 కోట్లు ఆఫర్ చేశారంటూ నాదెండ్ల సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఇవాళ జనసేన (Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ.. 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క పైసా- అవినీతే లేదని జగన్ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారని నాదెండ్ల సంచలన ఆరోపణలు గుప్పించారు.
Published Date - 05:03 PM, Fri - 29 March 24 -
#Andhra Pradesh
Chandrababu : ఐదేళ్లలో సీఎం జగన్ చేసిందేమీ లేదు..
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఘాటైన ప్రసంగం చేశారు.
Published Date - 06:05 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
Jagan : చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా?: సీఎం జగన్
CM Jagan: తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్(Jagan) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర(bus yatra) చేస్తున్న సీఎం జగన్.. రెండో రోజైన గురువారం ఉదయం వైఎస్‌ఆర్ కడప జిల్లా(YSR Kadapa District)లోని ఎర్రగుంట్లలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తన కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన సీఎంగా పని చేశారని, ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా? […]
Published Date - 01:59 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
CM Jagan : వివేకా కేసులో ‘సంప్రదాయిని సుద్దపూసని’ అంటున్న జగన్..!
వైఎస్ వివేకానంద (YS Vivekananda) హత్య కేసు కడప జిల్లాపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆందోళన చెందుతున్నారు.
Published Date - 12:22 PM, Thu - 28 March 24 -
#Andhra Pradesh
Maganti Babu : నేను టీడీపీలోనే ఉంటా..
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు (Maganti Babu) స్పందించారు. 'గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం.
Published Date - 10:31 AM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
CM Jagan Escaped : సీఎం జగన్ కు తప్పిన పెను ప్రమాదం..
హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాల్లోకి చీపురు పైకి లేవగా.. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది
Published Date - 11:42 AM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
Bus Yatra : ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan bus yatra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల వేళ మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అంతా సిద్ధం చేసుకుంటోంది. ఇదివరకే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం జగన్(cm jagan) ప్రకటించగా.. ఎన్నికల ప్రచారా(Election campaign)నికి ముహూర్తం ఖరారు చేశారు. We’re now on WhatsApp. Click to Join. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 27 నుంచే జగన్ మేం సిద్ధం(siddham) పేరుతో ఇడుపులపాయ(Idupulapaya) […]
Published Date - 04:00 PM, Mon - 18 March 24