Cm Jagan
-
#Andhra Pradesh
Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు
భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నాడు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Date : 28-12-2023 - 7:18 IST -
#Andhra Pradesh
Nellore YSRCP : మాజీ మంత్రి అనిల్‌కు స్థానచలనం.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..?
నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించిన అధిష్టానం నెల్లూరు జిల్లాలో కూడా పలువురు ఎమ్మెల్యేలకు స్థానచలనం లభించనుంది. నెల్లూరు సిటీలో గత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్‌ని మార్చాలని అధిష్టానం భావిస్తుంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తేనే తాను పోటీ చేస్తానని […]
Date : 26-12-2023 - 6:02 IST -
#Andhra Pradesh
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’ కు భారీ స్పందన .. తూర్పుగోదావరిలో 1.75 లక్షలు మంది దరఖాస్తు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రకు భారీ స్పందన వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల మంది
Date : 26-12-2023 - 8:13 IST -
#Andhra Pradesh
Covid : ఏపీలో 29కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు ఏపీలో రోజురోజుకి పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో 29 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. కోవిడ్
Date : 26-12-2023 - 7:53 IST -
#Andhra Pradesh
TDP : ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోనస్ – ఆనం వెంకటరమణారెడ్డి
2024 ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిఆ విశ్వాసం వ్యక్తం చేవారు.
Date : 25-12-2023 - 9:34 IST -
#Andhra Pradesh
CM Jagan: సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన 2వ రోజు
సీఎం జగన్ 23, 24, 25 తేదీల్లో వైయస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
Date : 24-12-2023 - 9:24 IST -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు వద్ద జగన్ బలహీనతలు
ఐప్యాక్ సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. 2014లో ప్రధాని మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయంలో ఆయన పాత్ర ఉంది
Date : 23-12-2023 - 5:27 IST -
#Andhra Pradesh
Tiruvuru YCP : తిరువూరు వైసీపీకి కొత్త అభ్యర్థి.. తెరమీదకు సామాన్య కిరణ్ పేరు..?
ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీలో అభ్యర్థుల మార్పు శరవేగంగా జరుగుతుంది. దాదాపుగా 100 మంది
Date : 23-12-2023 - 3:31 IST -
#Speed News
YSRCP : విజయవాడ పశ్చిమ నుంచి మళ్లీ పోటీ చేస్తానన్న వెల్లంపల్లి.. తెరమీదకు మేయర్ భాగ్యలక్ష్మీ పేరు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Date : 22-12-2023 - 8:43 IST -
#Andhra Pradesh
CM Jagan : వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. జనవరి నుంచి ..?
గ్రామ వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం
Date : 22-12-2023 - 8:22 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : అంగన్వాడీలకు స్వల్ప ఊరట ఇచ్చిన జగన్ సర్కార్.. !
కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీ హెల్పర్లు,వర్కర్లకు వైసీపీ సర్కార్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా
Date : 21-12-2023 - 5:21 IST -
#Andhra Pradesh
CM Jagan: ఐ ప్యాక్‌పై నమ్మకం కోల్పోయిన జగన్
వైసీపీలో ఇంత గందరగోళం నెలకొనడానికి కారణం ఏంటనే దానిపై పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది. గతంలో నియోజకవర్గాల వారీగా సమీక్షించి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చినా.. తలకిందులు చేసేందుకు జగన్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
Date : 21-12-2023 - 4:41 IST -
#Andhra Pradesh
CM Jagan: జగన్ కు శుభాకాంక్షల వెల్లువ, విష్ చేసిన చంద్రబాబు, పవన్, మహేశ్
CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM) కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే సంవత్సరంలో సీఎం జగన్ మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యం సాధించాలని ఆకాంక్షిస్తూ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా సీఎం జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంతోషం, విజయం, మంచి ఆరోగ్యంతో నిండి […]
Date : 21-12-2023 - 3:56 IST -
#Andhra Pradesh
Jagan Birthday : ‘ఇదే చివరి బర్త్‌డే’ జగన్ అంటూ అయ్యన్నబర్త్ డే విషెష్
ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Birthday) బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జగన్ కు బర్త్ డే విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ప్రధాని మోడీ (Modi) , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా జగన్ కు బర్త్ డే విషెష్ తెలియపరిచారు. ఈ తరుణంలో […]
Date : 21-12-2023 - 3:53 IST -
#Andhra Pradesh
CM Jagan Birthday : 600 కిలోల భారీ కేక్ తో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
ఈరోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM Jagan Birthday) పుట్టిన రోజు సందర్బంగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుండి నేతలు , కార్యకర్తలు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటూ తమ అభిమాన నేతకు బర్త్ డే విషెష్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో పుట్టిన రోజు వేడుకలు అంబరాన్ని తాకాయి. సీఎం పుట్టిన రోజు కావడంతో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్యే తలశిల […]
Date : 21-12-2023 - 1:26 IST