CM Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
CM Jagan : ఈ ఏప్రిల్ 1 సీఎం జగన్‌కు చాలా కీలకం..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ (YSRCP) అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏప్రిల్ 1న జరగనున్న విచారణ చర్చనీయాంశంగా మారింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు (Raghurama Krishan Raju) దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
Date : 30-03-2024 - 7:19 IST -
#Andhra Pradesh
YSRCP : వైసీపీలోకి భారీగా చేరికలు, ఇది దేనికి సంకేతం..?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు తమ పార్టీల నుంచి గెలిచే పార్టీల వైపు మొగ్గు చూపడం మామూలే. ఇది సర్వసాధారణం. గెలిచే పార్టీ నుంచి టికెట్ కోసం ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీల నుంచి టికెట్ రాని వారు కూడా అదే పని చేస్తున్నారు. నేతలకు టికెట్లే ప్రధాన ప్రమాణం. ఇక్కడ వైఎస్సార్‌సీపీ (YSRCP) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
Date : 29-03-2024 - 6:48 IST -
#Andhra Pradesh
Jagananna Suraksha: విజయమే లక్ష్యంగా.. జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం.. ఎవర్నీ వదిలిపెట్టేది లేదు..
గ్రామ స్థాయిలో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొంటారు. వీరి ఆధ్వర్యంలో రెండు వేరువేరు టీంలను ఏర్పాటు చేయనున్నారు. ముగ్గురు చొప్పున మండల స్థాయి అధికారులు ఉంటారు.
Date : 21-06-2023 - 10:02 IST -
#Andhra Pradesh
KA Paul: పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందన్న కేఏ పాల్.. ఎలా అంటే..
ఎన్టీఆర్‌ను మానసికక్షోభకు గురిచేసి చనిపోయేలా చేసిన చంద్రబాబు నాయుడు రాజకీయంకోసం ఏదైనా చేస్తాడని పాల్ విమర్శించారు.
Date : 14-06-2023 - 10:38 IST -
#Andhra Pradesh
CM Jagan : గ్రూప్- 1, 2 నోటిఫికేషన్లకు పచ్చజెండా ఊపిన సీఎం జగన్ .. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..?
ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్ -2 పోస్టుల భర్తీపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను వారు సీఎంకు అందించారు.
Date : 25-05-2023 - 7:30 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ రాజకీయాన్ని మలుపుతిప్పే ఎన్నికపై బాబు చాణక్యం
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇప్పటి వరకు పైచేయిగా వైసీపీ ఉంది.
Date : 24-06-2022 - 12:17 IST -
#Andhra Pradesh
TDP on Jagan: యనమల లండన్ కథలో జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల లండన్ పర్యటన వెనుక అసలు కథేంటని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు శనివారం ప్రశ్నించారు.
Date : 22-05-2022 - 11:39 IST -
#Andhra Pradesh
YSRCP Counter: లండన్ లొల్లికి ‘బుగ్గన’ కౌంటర్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌లో రాత్రి ఆగడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహా టీడీపీ నేతల వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు.
Date : 22-05-2022 - 11:09 IST -
#Andhra Pradesh
CM Jagan : 108 తరహాలో పశువుల అంబులెన్స్ లు
నియోజకవర్గానికో పశు సంచార వైద్యశాల దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేశారు
Date : 20-05-2022 - 2:27 IST -
#Andhra Pradesh
Repalle Rape Case: రేపల్లె ‘రేప్’పై సీఎం సీరియస్
రేపల్లె అత్యాచార సంఘటన ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
Date : 01-05-2022 - 8:54 IST -
#Speed News
Andhra Pradesh: సీఎం జగన్‌ను కలిసిన.. ఏపీ కొత్త డీజీపీ..!
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై అనూహ్యంగా బదిలీ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఏపీ కొత్త డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. గౌతమ్ సవాంగ్ అవుట్, రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ ఒకేరోజు జరిగిపోయాయి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి, ఏపీ డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని […]
Date : 16-02-2022 - 2:43 IST