CM Chandrababu Davos Tour
-
#Andhra Pradesh
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్ టూర్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే ఈ పర్యటనలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి పీ4-జీరో పావర్టీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. […]
Date : 08-12-2025 - 2:26 IST -
#Andhra Pradesh
CM Chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు ముందు తమిళనాడుకు షాకిచ్చిన చంద్రబాబు? ఏంటంటే?
దావోస్ పర్యటన సందర్భంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడుకు భారీ పెట్టుబడులు తీసుకురావడంలో విజయవంతమైన వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా సరిన్ పరాపరకత్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది.
Date : 17-01-2025 - 3:05 IST -
#Andhra Pradesh
Chandrababu Davos Tour: ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ ఫిక్స్..
చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుకు ఆయన హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా, ఏపీ నుంచి ముగ్గురు అధికారులు ముందుగా దావోస్ చేరి, ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జనవరిలో, చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు మరియు అధికారులు ఈ సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లనున్నారు.
Date : 20-11-2024 - 11:45 IST