Clay Pots
-
#Life Style
Clay Pots : మట్టి పాత్రల్లో వంట చేయాలని ప్లాన్ చేస్తున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!!
మట్టి కుండలలో తయారుచేసిన వంటకాల్లో పోషకాలు , రుచి పుష్కలంగా ఉంటాయి. కుండలలో తయారుచేసిన ఆహారాన్ని రుచిగా ఉంటుందని, ఆయుర్వేదంలో పేర్కొన్నారు.
Published Date - 11:00 AM, Fri - 22 July 22