Cinema Tickets
-
#South
Beast movie: తమిళనాడులో బీస్ట్ టికెట్ల వివాదం
విజయ్ నటించిన బీస్ట్ సినిమా టిక్కెట్‌ల రేట్ల వివాదం తమిళనాడులో అలజడి రేపింది.
Date : 09-04-2022 - 3:33 IST -
#Andhra Pradesh
Chiru and Jagan : వైసీపీ నర్సాపురం అభ్యర్థి చిరు?
రాజకీయ నాయకులు సర్వసాధారణంగా పొలిటికల్ కోణం నుంచే అడుగులు వేస్తారు. ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జగన్ ఆహ్వానించాడు. అంటే, రాజకీయ కోణం వాళ్లిద్దరి భేటీలో లేదని చెప్పలేం. అందులోనూ ఈ భేటీకి 24 గంటల ముందు చిరంజీవి పెట్టిన పార్టీ గురించి చంద్రబాబు ప్రస్తావించాడు.
Date : 13-01-2022 - 5:01 IST -
#Cinema
Ram Gopal Varma: మంత్రి పేర్ని నానితో ముగిసిన సమావేశం
అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. అనంతరం వర్మ మాట్లాడుతూ, ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని వ్యతిరేకించానని వెల్లడించారు.
Date : 10-01-2022 - 5:03 IST -
#Speed News
Cinema Tickets: పేర్ని నానితో.. రామ్ గోపాల్ వర్మ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో సినిమా టిక్కెట్ల విషయం పై చర్చలు జరిపేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను కొందరు అమరావతిలోని సచివాలయానికి తీసుకెళ్లారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై రామ్ గోపాల్ వర్మ మంత్రి పేర్ని నాని ఇటీవల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ వివాదంపై చర్చించడానికి మంత్రి పేర్ని నాని రామ్ గోపాల్ వర్మ ను […]
Date : 10-01-2022 - 1:23 IST -
#Telangana
Film Chamber: జీవోనెం120ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు!
సినిమా టికెట్ రేట్ల విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెం120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా మా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరుపున
Date : 01-01-2022 - 1:11 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: సినిమా టికెట్ల ధరలపై కొత్త కమిటీ
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త కమిటీని నియమించనునట్లు అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు ఉంటారు. కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలపై కమిటీ ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు […]
Date : 28-12-2021 - 12:51 IST -
#Speed News
Cinema: ఏపీ ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు
‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… సినిమా టికెట్ల ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని అయన చెప్పారు. సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి నాని అన్నారు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ఇప్పుడు నేను ఏది […]
Date : 23-12-2021 - 1:18 IST