Churachandpur
-
#India
Militants Bunkers Destroyed : మణిపూర్‌లో ఆర్మీ ఆపరేషన్.. ఉగ్రవాదుల బంకర్లు ధ్వంసం
మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లా ముల్సాంగ్, లైకా ముల్‌సౌ గ్రామాల్లో నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం(Militants Bunkers Destroyed) చేశాయి.
Published Date - 10:49 AM, Sat - 7 September 24 -
#Speed News
Manipur Violence: మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి
మణిపూర్‌లో హింస (Manipur Violence) ఆగడం లేదు. తాజా కాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. మణిపూర్‌లోని బిష్ణుపూర్, చురచంద్‌పూర్ జిల్లాల్లో గత 72 గంటల్లో కనీసం ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు.
Published Date - 06:34 AM, Fri - 1 September 23 -
#India
Manipur: మణిపూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ ఎత్తివేత..!
మణిపూర్ (Manipur)లో హింసాకాండ తర్వాత చాలా ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఇదిలా ఉండగా.. చురాచంద్‌పూర్ (Churachandpur) జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడినందున, చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ (Curfew)లో పాక్షిక సడలింపు ప్రకటించారు.
Published Date - 09:34 AM, Sun - 7 May 23