Christian Nation
-
#World
America: అమెరికాను ‘క్రైస్తవ దేశం’గా మార్చాలని కోరుతున్న 45శాతం మంది అమెరికన్లు..!!
శతాబ్దాలుగా అగ్రరాజ్యం అమెరికాలో ఆధిపత్యం వహిస్తున్న శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థుల ప్రాబల్యం మళ్లీ పెరుగుతోందా? ఇప్పటివరకు ఆ మతం నుంచి బయటకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే భవిష్యత్ లో ఆ మతంలోకి వెళ్లేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే అవుననే తాజాగా జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తున్నది. అగ్రరాజ్యంలో ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్నా…ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ మధ్య కాలంలో అనూహ్య […]
Published Date - 09:34 AM, Sun - 30 October 22