Cholesterol Level
-
#Health
Cholesterol: మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఈ ఐదు జ్యూస్‌లు తాగాల్సిందే..!
చెడు కొలెస్ట్రాల్ (Cholesterol) సమస్య చెడు జీవనశైలి వల్ల వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కొలెస్ట్రాల్ అనేది మైనపు లాంటి పదార్ధం. ఇది సిరల్లో పేరుకుపోతుంది.
Date : 27-01-2024 - 2:30 IST