Chiranjeevi Completed 45 Years In The Film Industry
-
#Cinema
Chiranjeevi @ 45 years in Film Industry : ‘మెగా’ సినీ జర్నీకీ 45 ఇయర్స్..
నటనలో వైవిద్యం..డాన్సులో విలక్షణత్వం..వృత్తి పట్ల ప్రేమాభిమానం. ఇలా ప్రతిక్షణం శ్రమించాడు కాబట్టే అభిమానుల గుండెల్లో ఖైదీ అయ్యాడు. ఇండస్ట్రీ అందరికి మనవాడు..అందరి వాడయ్యాడు
Published Date - 11:13 AM, Sat - 23 September 23