Chintamani Drama Ban
-
#Andhra Pradesh
Chintamani Drama Ban: చితామణి నాటక నిషేధం.. ఏపీ సర్కార్ పై హైకోర్టు సీరియస్..?
ఆంధ్రప్రదేశ్లో చింతామని నాటకం నిషేధం పై ఇప్పటికే రాజకీయవర్గాల్లో పెద్దఎత్తున రచ్చ లేపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా చింతామణి నాటక నిషేదం పై ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏపీలో చింతామణి నాటకం పై ఇప్పటికే పలువురు ప్రజప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన క్రమంలో తాజాగా న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ నేపధ్యంలో దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చింతామణి నాటకం నిషేధంపై ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం […]
Published Date - 01:36 PM, Wed - 2 February 22