China President Xi Jinping
-
#World
China: చైనాలో అథ్లెటిక్స్ పేరుతో సైనిక శిక్షణ.. ఏడేళ్ల లోపు వేల మంది చిన్నారులకు కూడా శిక్షణ..?
చైనా (China) అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన సామ్రాజ్యవాద ప్రయత్నాలను ఎన్నడూ విరమించుకోలేదు. ఇప్పుడు తన దేశంలోని పిల్లలను కూడా మళ్లీ యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు.
Date : 29-11-2023 - 8:58 IST