Chhattisgarh
-
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
ఈ సంఘటనకు కారణంగా, మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా సమీకరమవుతున్నారన్న పక్కా సమాచారాన్ని భద్రతా బలగాలు పొందిన నేపథ్యంలో, ముందస్తు ప్రణాళికతో ఓ భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది పాల్గొన్నారు.
Date : 21-05-2025 - 11:11 IST -
#India
Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్.. 20 మంది నక్సల్స్ మృతి..!
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరగడంతో మావోయిస్టుల తరపున భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పటివరకు 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Date : 12-05-2025 - 7:52 IST -
#India
Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’పై ‘ఆపరేషన్ సిందూర్’ ఎఫెక్ట్ .. కీలక ఆదేశాలు
అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పరిధిలో ఆపరేష్ కగార్(Operation Kagar) కంటిన్యూ కానుంది.
Date : 10-05-2025 - 11:34 IST -
#India
Maoists : బీజాపూర్‌లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి
ఈ ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
Date : 08-05-2025 - 5:32 IST -
#Telangana
Karreguttalu : కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు.. 22 మంది మావోయిస్టులు మృతి..!
సమాచారం మేరకు ఇప్పటి వరకు 22 మంది మావోయిస్టులు ఈ ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Date : 07-05-2025 - 10:48 IST -
#Devotional
Mystery temple: ఆలయం నిర్మాణ టైంలో చెరువులోకి దూకిన శిల్పి.. ఇప్పటికీ పూర్తికాని నిర్మాణం.. చివరికి?
ఇప్పుడు తెలుసుకోబోయే ఆలయం కాస్త ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఆ ఆలయం నిర్మాణ సమయంలో శిల్పి చెరువులోకి దూకేసాడట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-05-2025 - 12:09 IST -
#India
Maoists Tunnel : కర్రెగుట్టల్లో భారీ సొరంగం.. మావోయిస్టుల కదలికలపై కీలక సమాచారం
భద్రతా బలగాలు ఆరు రోజుల క్రితం కర్రె గుట్టల్లోకి(Maoists Tunnel) ఎంటరయ్యాక.. ఈ సొరంగాన్ని మావోయిస్టులు వదిలి పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు.
Date : 27-04-2025 - 1:19 IST -
#Speed News
Encounter : ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ..38 మంది మావోలు మృతి
Encounter : భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది
Date : 26-04-2025 - 11:39 IST -
#India
Maoists Hunting: 300 మంది మావోయిస్టుల దిగ్బంధం.. 5వేల మందితో భారీ ఆపరేషన్
మావోయిస్టులకు చెందిన బెటాలియన్ నంబర్ 1, 2, ఇతర యూనిట్లు ఈ అడవుల్లో(Maoists Hunting) యాక్టివ్‌గా ఉన్నాయి.
Date : 24-04-2025 - 3:28 IST -
#India
Naxal Free Village: మావోయిస్టురహితంగా ‘బడేసట్టి’.. ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం
‘‘ఛత్తీస్‌గఢ్(Naxal Free Village) ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయ్ శర్మ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కృషి వల్లే బడేసట్టి గ్రామం మావోయిస్టు రహితంగా మారింది.
Date : 19-04-2025 - 1:51 IST -
#India
Maoists : ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారిలో వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
Date : 18-04-2025 - 2:57 IST -
#India
Chhattisgarh : మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి: అమిత్ షా
బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్నారు. మార్చి 2026 నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని అమిత్ షా తెలిపారు. లొంగిపోయి మావోయిస్టులకు అభివృద్ధిలో భాగమైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తి రక్షణ ఉంటుందన్నారు.
Date : 05-04-2025 - 6:02 IST -
#India
Chhattisgarh : మరో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత మృతి
మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. ఆమెను వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు తుపాకీ, మందుగుండు సామగ్రి, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Date : 31-03-2025 - 3:30 IST -
#India
Chhattisgarh : 50 మంది మావోయిస్టులు లొంగుబాటు
వీరంతా గంగలూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పని చేస్తున్నారని అంటున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 50 మంది లొంగిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందని చెబుతున్నారు.
Date : 31-03-2025 - 10:47 IST -
#India
Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. 16 మంది మావోయిస్టులు హతం
దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు(Maoists Encounter) మొదలయ్యాయి. ఇంకా ఫైరింగ్ కొనసాగుతోందని తెలిసింది.
Date : 29-03-2025 - 10:39 IST