Chetan Sharma
-
#Sports
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ విజయం
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడం ద్వారా వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా పరాజయం పాలైంది, దీని కారణంగా వారు మొదటిసారిగా ఫైనల్‌లో ఓడిపోయారు.
Date : 08-12-2024 - 6:52 IST -
#Sports
Sehwag: చీఫ్ సెలక్టర్ రేస్.. సెహ్వాగ్ ఏమన్నాడంటే..?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) పేరు చర్చనీయాంశంగా మారింది.
Date : 23-06-2023 - 1:38 IST -
#Sports
Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ చీఫ్ సెలక్టర్ కాబోతున్నారా..? బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా..?
ఖాళీగా ఉన్న 1 పోస్టుకు సంబంధించి భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) పేరు పదే పదే తెరపైకి వస్తోంది.
Date : 22-06-2023 - 1:05 IST -
#Sports
Chetan Sharma: బీసీసీఐలోకి చేతన్ శర్మ రీ ఎంట్రీ
మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) బీసీసీఐ (BCCI)లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు చేపట్టాడు.
Date : 17-06-2023 - 6:16 IST -
#Sports
Chief Selector: చేతన్ శర్మ రాజీనామా.. తదుపరి చీఫ్ సెలెక్టర్ ఇతనేనా..?
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటికే సెలెక్టర్‌గా ఉన్న శివ్ సుందర్ దాస్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 18-02-2023 - 7:55 IST -
#Speed News
Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) స్టింగ్ ఆపరేషన్ కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత జ, ఆటగాళ్లకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు.
Date : 17-02-2023 - 11:21 IST -
#Sports
Chetan Sharma: చేతన్ శర్మపై వేటు తప్పదా..? ఎవరీ చేతన్ శర్మ..?
BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma)పై జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలతో అతడిపై వేటు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది అతడి సెలక్షన్ నిర్ణయాలతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
Date : 16-02-2023 - 12:43 IST -
#Sports
Chetan Sharma: ఫిట్ గా ఉండటం కోసం ఇంజెక్షన్స్.. భారత క్రికెటర్లపై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు
మంగళవారం ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) పలు కీలక విషయాలు వెల్లడించి వివాదంలో చిక్కుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో అతను భారత ఆటగాళ్ల పేలవమైన ఫిట్‌నెస్ గురించి, కోహ్లీ-గంగూలీ వివాదం గురించి మాట్లాడటం కనిపించింది.
Date : 15-02-2023 - 10:43 IST -
#Sports
Chetan Sharma: చీఫ్ సెలక్టర్ గా మళ్ళీ చేతన్ శర్మకే బాధ్యతలు
ఊహించిందే జరిగింది.. అంతా అనుకున్నట్టుగానే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా చేతన్ శర్మ (Chetan Sharma)నే బోర్డు మరోసారి ఎంపిక చేసింది. టీ ట్వంటీ ప్రపంచకప్ లో వైఫల్యం తర్వాత చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. అనంతరం కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించింది.
Date : 08-01-2023 - 11:20 IST -
#Sports
BCCI New Selection Committee: చీఫ్ సెలెక్టర్ గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వచ్చే వారం కొత్త సెలక్షన్ కమిటీ (New Selection Committee)ని ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు కొత్త కమిటీ జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. సెలక్షన్ కమిటీకి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు డిసెంబర్ 29న క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశం కూడా జరిగింది.
Date : 31-12-2022 - 8:00 IST