Chess
-
#Sports
Divya Deshmukh: ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్.. ఆమెకు ప్రైజ్‌మనీ ఎంతంటే?
నాగపూర్‌కు చెందిన దివ్యా దేశ్‌ముఖ్ చెస్ వరల్డ్ కప్‌ను గెలుచుకొని ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని చాటింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దివ్యాకు దాదాపు రూ. 42 లక్షల ప్రైజ్ మనీ లభించింది.
Date : 28-07-2025 - 6:30 IST -
#India
Divya Deshmukh : ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్
Divya Deshmukh : ఫిడే (FIDE) మహిళల వరల్డ్ కప్ 2025 ఫైనల్లో అనుభవజ్ఞ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ (Koneru Humpy)పై అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచారు.
Date : 28-07-2025 - 6:03 IST -
#Speed News
Taliban Vs Chess : చెస్‌పై బ్యాన్.. తాలిబన్ల సంచలన నిర్ణయం.. ఎందుకు ?
గత సంవత్సరం తాలిబన్(Taliban Vs Chess) ప్రభుత్వం ప్రకటించిన ధర్మ ప్రచారం, దుర్మార్గ నివారణ చట్టం ప్రకారం చెస్‌ను బ్యాన్ చేశాం’’
Date : 12-05-2025 - 12:16 IST -
#Speed News
Chessboard Killer : 63 సీరియల్ మర్డర్లు.. ‘చెస్ బోర్డ్ కిల్లర్’ రియల్ స్టోరీ
మానసిక బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేయడం కంటే మేధస్సును పెంచుకోవడమే బెటర్ అని అలెగ్జాండర్‌కు(Chessboard Killer) తాతయ్య చెప్పేవారు.
Date : 06-04-2025 - 10:43 IST -
#Sports
Flashback Sports: 2024లో క్రీడల్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలివే!
పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది T20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా గత 11 సంవత్సరాల ICC ట్రోఫీ కరువును ముగించింది.
Date : 23-12-2024 - 7:30 IST -
#Life Style
Kids Become Chess Champion : మీ బిడ్డ కూడా చెస్ మాస్టర్ కావచ్చు..! అతని ఈ అలవాట్లను గుర్తించండి..
Kids Become Chess Champion : చదరంగం ఒక మానసిక ఆట. ఇది కేవలం జ్ఞాపకశక్తి లేదా చేతి యొక్క తెలివితేటలు కాదు, కానీ మానసిక సమతుల్యత, సరైన దిశలో ఆలోచించే , నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. గుకేష్ డి లాంటి చదరంగం మాస్టర్‌గా మీ పిల్లలలో ఏయే లక్షణాలు ఉండగలవో ఇప్పుడు చెప్పండి.
Date : 13-12-2024 - 9:31 IST -
#Speed News
Gukesh : భళా గుకేశ్.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడు
Gukesh : కెనడాలోని టొరంటో వేదికగా ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ హోరాహోరీగా జరిగింది.Gukesh : కెనడాలోని టొరంటో వేదికగా ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ హోరాహోరీగా జరిగింది.
Date : 22-04-2024 - 7:33 IST -
#Sports
British girl: చెస్ లో చరిత్ర సృష్టించిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని
భారతదేశ సంతతికి చెందిన ఎనిమిదేళ్ల బ్రిటీష్ విద్యార్థిని చదరంగంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌లో జరిగిన యూరోపియన్ 'బ్లిట్జ్' చెస్ విన్నర్స్ టోర్నమెంట్‌లో బోధనా
Date : 21-12-2023 - 9:53 IST -
#Sports
Anand Mahindra Gift: ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే గిఫ్ట్.. తల్లిదండ్రులకు కీలక సూచన..!
బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్‌కు చెందిన 18 ఏళ్ల ఆర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సెన్ మధ్య జరిగింది. ప్రజ్ఞానంద గురించి ఇప్పుడు మహీంద్రా & మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా పెద్ద ప్రకటన చేసి, అతనికి కారును బహుమతి (Anand Mahindra Gift)గా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Date : 29-08-2023 - 6:25 IST -
#Sports
Prize Money: చెస్ ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానందకి ప్రైజ్ మనీ ఎంతంటే..?
చెస్ వరల్డ్ కప్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ (Prize Money) రూపంలో భారీ మొత్తం అందింది. విజేతకు 1.1 లక్షల డాలర్లు (సుమారు రూ.90.93 లక్షలు), రన్నరప్ కు 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుతాయి.
Date : 25-08-2023 - 6:35 IST -
#Sports
Tie-Break Format: టై బ్రేక్ లో ప్రజ్ఞానానంద విజయం సాధిస్తాడా..? టై బ్రేక్ నియమాలు ఏంటి..?
వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ చివరి మ్యాచ్ ప్రజ్ఞానానంద (Praggnanandhaa), కార్ల్‌సెన్ (Carlsen) మధ్య జరిగింది. రెండూ డ్రాగా ముగిశాయి. ఆగస్టు 24న (ఈరోజు) టై బ్రేక్ (Tie-Break Format) ద్వారా నిర్ణయం తీసుకోనున్నారు.
Date : 24-08-2023 - 1:12 IST -
#Sports
All About Praggnanandhaa : చెస్ వరల్డ్ కప్ లో మన ప్రజ్ఞానంద హవా.. ఎవరతడు ?
All About Praggnanandhaa : ఇప్పుడు భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద పేరు అంతటా మార్మోగుతోంది. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లిన ప్రజ్ఞానంద హాట్ టాపిక్ గా మారాడు..
Date : 22-08-2023 - 1:02 IST -
#Life Style
Chess Game : చెస్ ఆడడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
చెస్ ఆట ఆడటానికి ఏకాగ్రత, చురుకుదనం, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఆటలో గెలవాలి అంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలియాలి.
Date : 01-08-2023 - 9:19 IST -
#Telangana
Chess Player: చెస్ లో తెలంగాణ కుర్రాడికి అంతర్జాతీయ ఖ్యాతి!
అత్యంత పిన్న వయస్సులోనే చెస్ క్రీడలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ చెస్ క్రీడాకారుడు (Chess Player) ఉప్పల ప్రణీత్ (16) వరల్డ్ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తం చేశారు.
Date : 16-05-2023 - 6:25 IST -
#India
Chess Board Station: చెస్ బోర్డ్ లా కనిపించే రైల్వే స్టేషన్ ను మీరు ఎప్పుడైనా చూసారా!
ఉత్తర భారత దేశములో ఒక ప్రధాన రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంది. నిర్మాణ శైలి పరంగా, చారిత్రకంగా ఈ రైల్వే ష్టేషన్ కు ఎంతో ఆకర్షణ ఉంది.
Date : 13-03-2023 - 12:17 IST