Chardham Yatra
-
#Devotional
Chardham Yatra: చార్‌ధామ్ యాత్ర.. రెండు పుణ్యక్షేత్రాలు మూసివేత!
చార్‌ధామ్‌లలోని రెండు ప్రధాన మతపరమైన పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి. ఈ రెండు చోట్లా ఈసారి దీపావళిని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
Date : 22-10-2025 - 9:28 IST -
#Devotional
Chardham Yatra : నేటి నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి అంటే నేటీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. బద్రీనాథ్ సందర్శించిన తర్వాత యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు కోట్లల్లో జనాలు వస్తారు.
Date : 30-04-2025 - 12:29 IST -
#Devotional
Chardham Yatra: చార్‌ధామ్ యాత్రికులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరి, ప్రాసెస్ ఇదే!
చార్‌ధామ్ యాత్ర (Chardham Yatra) కోసం రిజిస్ట్రేషన్లు ఈరోజు అంటే 20 మార్చి 2025 నుండి ప్రారంభం కానున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం భక్తులు ఆధార్ కార్డు వివరాలను అందించడం తప్పనిసరి కానుంది. చార్‌ధామ్ యాత్ర 30 ఏప్రిల్ 2025 నుండి ప్రారంభమవుతుంది.
Date : 20-03-2025 - 8:22 IST -
#Devotional
Chardham Yatra: ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్ర, మార్చి 11 నుంచి ఆన్‌లైన్‌లో!
గతేడాది 46 లక్షల మందికి పైగా చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. గత సారి ప్రయాణం ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్‌లో సమస్య ఏర్పడింది.
Date : 27-02-2025 - 7:30 IST -
#India
Uttarakhand: చార్‌ధామ్ యాత్రికులకు బిగ్ అలర్ట్.. మే 4 తర్వాతే కేదార్‌నాథ్‌కు రావాలని పోలీసుల సూచనలు..!
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో వచ్చే మూడు రోజుల పాటు అంటే మే 4 వరకు వర్షాలు, మంచు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Date : 02-05-2023 - 7:14 IST