Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu: టీడీపీ(tdp) ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితా(second-list)ను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన(janasena), బీజేపీ(bjp) ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు […]
Date : 13-03-2024 - 4:12 IST -
#Andhra Pradesh
TDP : దర్శి రేసులో మళ్లీ టీడీపీ..!
తెలుగుదేశం పార్టీ (టిడిపి) (TDP), జనసేన (Janasena), భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) మధ్య పొత్తు నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. మొదట్లో టీడీపీ- జనసేనల మధ్య ఒప్పందం కుదిరిన దర్శి సీటును జనసేన నేతల నుంచి గట్టిగానే కేటాయించారు. మొదట్లో, రెండు పార్టీలు సంయుక్తంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ప్రతిపాదించగా, బిజెపితో ఎన్నికల అవగాహన కారణంగా డైనమిక్స్ మారిపోయింది. ఫలితంగా టిడిపి ఒక సీటును కోల్పోయింది.. అంతేకాకుండా.. జనసేన […]
Date : 13-03-2024 - 11:58 IST -
#Andhra Pradesh
BJP Alliance in AP : బిజెపి మంత్రులతో ముగిసిన బాబు భేటీ..ఖరారైన స్థానాలు ఇవే..
పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబదించి ఈరోజు బిజెపి కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్ (Gajendra Shekhawat) బృందంతో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ల భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం లో సుమారు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై మూడు పార్టీల నేతలు చర్చించారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ […]
Date : 11-03-2024 - 11:33 IST -
#Andhra Pradesh
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Date : 11-03-2024 - 5:12 IST -
#Andhra Pradesh
Purandeshwari : బిజెపి – టీడీపీ కూటమి భేటీకి పురందేశ్వరి దూరం..ఎందుకో..!!
త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ (CM Jagan) ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్న టీడీపీ – బిజెపి (TDP-BJP) లు ఇప్పుడు కలుసుకోవడమే కాదు..పొత్తు పెట్టుకొని మరి బరిలోకి దిగబోతున్నాయి. గత మూడు రోజులుగా చంద్రబాబు (CBN) , పవన్ కళ్యాణ్ (Pawan) లు ఢిల్లీ లో మకాం వేసి బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి ఎట్టకేలకు బిజెపి ని పొట్టులోకి లాగి బరికి సిద్ధం చేశారు. […]
Date : 11-03-2024 - 3:01 IST -
#Andhra Pradesh
Guntur: గుంటూరు జిల్లా అభ్యర్థులపై బాబు కసరత్తు
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటి వరకు 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ హైకమాండ్ ప్రకటించింది. పలందు జిల్లాలోని నరసరావుపేట, గురజాల అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను కూడా పార్టీ ఖరారు చేసింది.
Date : 11-03-2024 - 9:47 IST -
#Andhra Pradesh
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Date : 11-03-2024 - 8:28 IST -
#Andhra Pradesh
Siddham : ప్యాకేజీ స్టార్..బాబు ‘సిట్’ అంటే కూర్చుంటాడు.. ‘స్టాండ్’ అంటే నిలబడతాడు – జగన్
బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద జరిగిన సిద్ధం సభలో మరోసారి పవన్ కళ్యాణ్ ఫై జగన్ సెటైర్లు వేశారు. ‘ఈ ప్యాకేజీ స్టార్(Pawan Kalyan ) చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. స్టాండ్ అంటే నిలబడతాడు. సైకిల్ దిగమంటే దిగుతాడు. తోయమంటే తోస్తాడు. పొత్తుల్లో ఉండమంటే ఉంటాడు.. విభేదించినట్లు డ్రామా ఆడమంటే ఆడతాడు’ అంటూ తనదైన స్టయిల్ లో జగన్..పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ , లోక్ […]
Date : 10-03-2024 - 7:20 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. వైసీపీని ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడు మీదున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హస్తినకు వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే.. టీడీపీ, జనసేన […]
Date : 09-03-2024 - 6:49 IST -
#Andhra Pradesh
CBN Meets Revanth : చంద్రబాబు తో రేవంత్ భేటీ అయ్యారా..?
గురువారం బేగం పేట్ ఎయిర్ పోర్ట్ (Begumpet Airport) లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ..మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లు సమావేశం అయ్యారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో లోక్ సభ హోరు నడుస్తుంటే..ఏపీలో అసెంబ్లీ హోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. కాగా గురువారం […]
Date : 09-03-2024 - 12:36 IST -
#Andhra Pradesh
BJP Alliance TDP : టీడీపీ కూటమితో బిజెపి పొత్తు ఫిక్స్..మరికాసేపట్లో ప్రకటన
మొత్తానికి టీడీపీ కూటమి తో బిజెపి (BJP Alliance TDP) జత కలిసింది. బిజెపి- టీడీపీ – జనసేన (BJP-TDP-Janasena) పొత్తుకు సంబంధించి కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు ఫిక్స్ అయ్యాయి. వైసీపీ పార్టీ ని ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే కుదరదని , కలిసి కట్టుగా వెళ్తేనే ఓడించగలం అని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న జనసేన […]
Date : 09-03-2024 - 12:08 IST -
#Andhra Pradesh
Jagan Target : అధినేతల ఓటమి పైనే సీఎం జగన్ ఫోకస్ అంత..
ఏపీ ఎన్నికలపైనే అందరి దృష్టి. ఈసారి ఏపీలో ఎవరు విజయం సాదిస్తారనేదానిఫై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సంక్షేమ పథకాలు జగన్ ను గట్టెక్కిస్తాయా..? అభివృద్ధి చంద్రబాబు ను గెలిపిస్తుందా..? అనేదానిపై అంత మాట్లాడుకుంటున్నారు. ఇక ఇరు పార్టీలు సైతం గెలుపు ఫై ధీమా గా ఉంటూనే అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. జగన్ ను ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే సరిపోదని పొత్తులతో బరిలోకి దిగుతున్నారు చంద్రబాబు..ఇటు జగన్ సైతం ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు పదును పెడుతూ..ప్రత్యర్థి […]
Date : 09-03-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Chandrababu : సీట్ల పంపకం.. చంద్రబాబుకు కీలకమైన రెండో అడుగు..!
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన రాజకీయ వాతావరణం నెలకొంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రిస్క్ చేసే మూడ్ లో లేరు, పొత్తులతో టీడీపీని మరింత పటిష్టం చేస్తున్నారు. జనసేనతో పొత్తు తర్వాత 2019 ఎన్నికల్లో ఎలా జరిగిందో జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకుండా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. అయితే ఏ కూటమి అయినా విజయం సాధించాలంటే సీట్ల పంపకం చాలా ముఖ్యం. జనసేన, బీజేపీలకు సరైన యంత్రాంగం […]
Date : 08-03-2024 - 2:32 IST -
#Andhra Pradesh
AP : 8 ఎంపీ సీట్లు అడుగుతున్న బిజెపి..4 ఇస్తాం అంటున్న టీడీపీ..!!
బిజెపి- టీడీపీ – జనసేన పొత్తుకు సంబంధించి కాసేపట్లో ఓ క్లారిటీ రానుంది. 2014 లో ఎలాగైతే పొత్తు తో విజయం సాధించారో..ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయాలనీ ఆయా పార్టీలు భావిస్తున్నాయి. వైసీపీ పార్టీ ని ఓడించాలంటే సింగిల్ గా వెళ్తే కుదరదని , కలిసి కట్టుగా వెళ్తేనే ఓడించగలం అని ముందు నుండి చెప్పుకుంటూ వస్తున్న జనసేన అధినేత పవన్..ఇప్పుడు బిజెపి తో పొత్తు పెట్టుకోవడం వెనుక కూడా ఎంతో కష్టపడ్డారు. తమ సీట్లను […]
Date : 08-03-2024 - 11:20 IST -
#Andhra Pradesh
CM YS Jagan: అబద్ధాల మేనిఫెస్టో సిద్ధం అవుతుంది: సీఎం జగన్
2014లో టీడీపీ, జేఎస్పీలు తీసుకొచ్చిన అబద్ధాల మేనిఫెస్టోను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత ప్రారంభోత్సవం
Date : 07-03-2024 - 2:42 IST