Chandrababu
-
#Andhra Pradesh
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్‌తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Date : 03-03-2024 - 2:58 IST -
#Speed News
Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
Date : 03-03-2024 - 12:58 IST -
#Andhra Pradesh
AP : రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుపెట్టిన సీఎం జగన్..ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన జగన్..ఇప్పుడు సచివాలయం కూడా లేకుండా చేసాడు. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన […]
Date : 03-03-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Date : 02-03-2024 - 6:52 IST -
#Andhra Pradesh
Roop Kumar Yadav: టీడీపీలో చేరిన మరో నెల్లూరు ముఖ్య నేతలు
Roop Kumar Yadav: ఈరోజు నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సమక్షంలో చాలామంది వైసీపీ(ysrcp)నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్(Deputy Mayor of Nellore)రూప్ కుమార్ యాదవ్(Roop Kumar Yadav)కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా […]
Date : 02-03-2024 - 3:52 IST -
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఒక బ్లఫ్ మాస్టర్..మోసం, దగా తప్ప మరేమీ తెలియదుః చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు(Nellore) రా కదలిరా సభ( Ra Kadali Ra Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) చేరికతో టీడీపీ(tdp)కి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించానని, అది వేమిరెడ్డి ప్రత్యేకత […]
Date : 02-03-2024 - 3:18 IST -
#Andhra Pradesh
AP : చంద్రబాబు తో మరోసారి ప్రశాంత్ కిషోర్ భేటీ…
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో మరోసారి ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 4 గంటల పాటు ఇద్దరు సమావేశమయ్యారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పైన విమర్శలు చేసిన టీడీపీ..ఇప్పుడు ఆయన సలహాలు తీసుకోవటం పైన వైసీపీ నేతలు కార్నర్ చేస్తున్నారు. మిగతా అభ్యర్థుల జాబితా, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు […]
Date : 02-03-2024 - 2:53 IST -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy: టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Vemireddy Prabhakar Reddy: కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా(Nellore District) వైసీపీ అధ్యక్షుడు(YCP President)వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీ((tdp)లో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం […]
Date : 02-03-2024 - 2:09 IST -
#Andhra Pradesh
Venkata Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత కొద్దీ రోజులుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ (Vasantha Venkata Krishna […]
Date : 02-03-2024 - 11:40 IST -
#Andhra Pradesh
Chandrababu : రేపు నెల్లూరులో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రేపు నెల్లూరు ( Nellore ) లో పర్యటించబోతున్నారు. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు తమ ప్రచారంలో బిజీ అయ్యారు. ఇటు అధినేతలు సైతం వరుస పెట్టి సభలు , సమావేశాలు ఏర్పాటు చేస్తూ అధికారం కోసం తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. సింగిల్ గా బరిలోకి దిగితే కుదరదని […]
Date : 01-03-2024 - 9:20 IST -
#Andhra Pradesh
Kapu Votes: టీడీపీ-జనసేన కూటమికి కాపు ఓట్లు కష్టమే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. వైసీపీ సింగిల్ పోటీకి దిగుతుండగా, టీడీపీ - జనసేన సంయుక్తంగా పోటీ చేయనున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాల అంశం ఖరారైంది. తాజాగా తొలి జాబితాను కూడా ప్రకటించారు. కూటమిలో సీట్ల పంపకం విషయంలో కచ్చితంగా కొన్ని త్యాగాలు జరుగుతాయని
Date : 29-02-2024 - 9:26 IST -
#Andhra Pradesh
AP Politics: ఆరోపణలు నిరూపించు పవన్: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏదైనా అధరాలు ఉంటే మాట్లాడాలని సూచించారు. అధరాలు ఉంటే ఆరోపణలను బట్టబయలు చేయాలి కదా పవన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.
Date : 29-02-2024 - 4:44 IST -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Date : 28-02-2024 - 11:50 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ‘జెండా’ సభకు లోకేష్ దూరం..కారణం ఏంటో ..?
జనసేన – టీడీపీ (TDP-Janasena) కూటమి గా ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు తమ మొదటి జాబితాను విడుదల చేసారు. ఇక ఈరోజు తాడేపల్లిగూడెం నుండి మొదటి ఉమ్మడి సభ (TDP Janasena Janda Sabha) ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సభకు ఇరు పార్టీల నుండి దాదాపు 500 మంది నేతలు హాజరుకాగా..దాదాపు 5 లక్షల మంది అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన […]
Date : 28-02-2024 - 10:44 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ గుండాలకు అసలు సినిమా చూపిస్తాం – చంద్రబాబు
అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇరువురు కలిసి తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభను బుధువారం నిర్వహించారు. ఈ సభకు రెండు పార్టీల దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు. ఈ సభలో చంద్రబాబు సినిమా డైలాగ్స్ పేలుస్తూ..రెండు పార్టీల కార్యకర్తల్లో జోష్ నింపారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన భారీ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ […]
Date : 28-02-2024 - 7:40 IST