Chandrababu Mulakat
-
#Andhra Pradesh
Nara Lokesh : ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే చంద్రబాబు అరెస్ట్ – నారా లోకేష్
కేవలం రాజకీయ కక్ష్య తోనే చంద్రబాబు ను అరెస్ట్ చేసి..28 రోజులుగా జైల్లో ఉంచారని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు, ప్రజల కోసం పోరాడిన పాపానికి ఆయనపై అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు
Date : 06-10-2023 - 8:29 IST