Ceasefire
-
#India
Indian Army: భారత్- పాక్ మధ్య భీకర కాల్పులు.. అసలు నిజమిదే!
ఈ విషయంలో భారత సైన్యం ఎలాంటి కాల్పులు జరగలేదని ధృవీకరించింది. కాబట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పవచ్చు.
Published Date - 10:30 PM, Tue - 5 August 25 -
#Speed News
Donald Trump: ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 విమానాలు ధ్వంసమయ్యాయి: ట్రంప్
వైట్ హౌస్‌లో కొంతమంది రిపబ్లికన్ ఎంపీలతో జరిగిన భోజన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ యుద్ధ విమానాలు భారత్‌కు చెందినవా లేక పాకిస్తాన్‌కు చెందినవా అని స్పష్టం చేయలేదు.
Published Date - 01:44 PM, Sat - 19 July 25 -
#Speed News
Israel-Syria : ఇజ్రాయెల్-సిరియా ఘర్షణలపై తెరదించనున్న కాల్పుల విరమణ ఒప్పందం
Israel-Syria : అమెరికా రాయబారి టామ్ బారక్ తాజా ప్రకటన ప్రకారం, ఇరుదేశాల నాయకులు ఇటీవల జరిగిన భారీ దాడుల అనంతరం చివరకు కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించారు.
Published Date - 11:38 AM, Sat - 19 July 25 -
#Speed News
Netanyahu : గాజాలో ‘హమస్థాన్’ ఏర్పాటు కానివ్వబోం
Netanyahu : గాజాలో హమాస్ ఉనికిని పూర్తిగా చెరిపివేయడమే తమ తుది లక్ష్యమని, ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు.
Published Date - 05:11 PM, Thu - 3 July 25 -
#World
Netanyahu : అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని
మధ్యప్రాచ్యంలో గత కొంతకాలంగా పెరిగిన ఉద్రిక్తతలకు తెరపడే దిశగా అభివృద్ధులు చోటు చేసుకున్నాయి. ఇరాన్ అణు సామర్థ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో నెలకొన్న పెరిగిన ఘర్షణ వాతావరణంలో శాంతి కాంతులు కనిపిస్తున్నాయి.
Published Date - 01:46 PM, Tue - 24 June 25 -
#Speed News
Israel-Iran Ceasefire: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ముగిసిన యుద్ధం.. ట్రంప్ ఏమన్నారంటే?
ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో రాస్తూ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ రాబోయే 6 గంటల్లో ప్రారంభమవుతుందని, రెండు దేశాలు తమ ప్రస్తుత సైనిక కార్యకలాపాలను పూర్తి చేస్తాయని తెలిపారు.
Published Date - 08:57 AM, Tue - 24 June 25 -
#India
India Pakistan Ceasefire : ‘కాల్పుల విరమణ’పై భారత ఆర్మీ కీలక ప్రకటన
ఈ నెల(మే) 10వ తేదీన భారత్, పాక్(India Pakistan Ceasefire) డీజీఎంఓలు ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందమే కొనసాగుతోందని తెలిపింది.
Published Date - 10:45 AM, Sun - 18 May 25 -
#Trending
Pakistan-India Ceasefire: మే 18 తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం?
ఇషాక్ దార్ ఈ ప్రకటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మే 18 తర్వాత రెండు దేశాల మధ్య మళ్లీ సైనిక ఉద్రిక్తతలు ఏర్పడతాయా?
Published Date - 09:51 PM, Thu - 15 May 25 -
#Speed News
India- Pakistan Ceasefire: పాక్ నిజంగానే కాల్పుల విరమణను ఉల్లంఘించిందా? ఇండియన్ ఆర్మీ ఏం చెప్పిందంటే!
ఎల్‌ఓసీ వద్ద ఇప్పుడు ఎలాంటి కాల్పులు జరగడం లేదు. ఈ విషయాన్ని సైన్యం అధికారి ధృవీకరించారు. అంతేకాకుండా శ్రీనగర్‌లో ఎలాంటి పేలుళ్లు జరగలేదని కూడా తెలిపారు.
Published Date - 10:34 PM, Sat - 10 May 25 -
#Trending
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సైనిక దాడి!
ఆపరేషన్ సిందూర్ కింద భారత సైన్యాలు మొదటిసారిగా పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపలకు వెళ్లి మురిద్కే, బహావల్పూర్, సియాల్కోట్ వంటి కీలక స్థానాలపై క్షిపణి, వైమానిక దాడులు చేశాయి.
Published Date - 07:59 PM, Sat - 10 May 25 -
#Trending
Ceasefire: సీజ్‌ఫైర్ అంటే ఏమిటి? షరతులు ఏమైనా ఉంటాయా!
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సీజ్‌ఫైర్ అప్పుడే స్థిరంగా ఉంటుంది. రెండు పక్షాలకు యుద్ధం వల్ల భారీ నష్టం జరుగుతున్నప్పుడు, విశ్వసనీయ ఒప్పందం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు.
Published Date - 07:03 PM, Sat - 10 May 25 -
#Telangana
CM Revanth Reddy : జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.
Published Date - 11:42 AM, Mon - 28 April 25 -
#India
Pakistan: పాక్ బుద్ధి మారదు.. మరోసారి భారత సైన్యంపై కాల్పులు!
పాకిస్తాన్ సైన్యం జమ్మూ-కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద తుత్మారి గల్లి, రాంపూర్ సెక్టార్‌ల ముందు ఉన్న భారతీయ చౌకీలపై తాజాగా కాల్పులు జరిపింది. భారత సైన్యం కూడా ఈ కాల్పులకు ప్రతిస్పందనగా సమాధానం ఇచ్చింది.
Published Date - 09:33 AM, Sun - 27 April 25 -
#Trending
Pakistan: మరోసారి భారత్- పాక్ మధ్య కాల్పులు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి కారణంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్ సైన్యం రాత్రంతా కాల్పులు జరిపింది.
Published Date - 09:45 AM, Sat - 26 April 25 -
#Speed News
Lebanon: లెబనాన్ మొత్తం యుద్ధం అంచున ఉంది.. హెచ్చరించిన యూఎన్ చీఫ్
Lebnon : న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మధ్యప్రాచ్యం "అనేక పార్టీలు మ్యాచ్‌ను నిర్వహిస్తున్నాయి" అని అన్నారు. "సంఘర్షణ వ్యాప్తి చెందే ప్రమాదాల గురించి నేను నెలల తరబడి హెచ్చరించాను," అని UN చీఫ్ అన్నారు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో పరిస్థితి "మరుగుతున్నది", లెబనాన్‌లో దాడులు మొత్తం ప్రాంతాన్ని బెదిరిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా, భద్రతా మండలి తీర్మానాలు 1701 , 1559ని పూర్తిగా విస్మరిస్తూ, హిజ్బుల్లా , లెబనాన్‌లోని ఇతరులకు , ఇజ్రాయెల్ రక్షణ దళాలకు మధ్య కాల్పులు బ్లూ లైన్‌లో తీవ్రమయ్యాయని ఆయన అన్నారు, జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
Published Date - 11:20 AM, Wed - 9 October 24