CBDT
-
#Business
GCCI : ఐటీఆర్ గడువు పొడిగింపుపై జీసీసీఐ డిమాండ్..!
GCCI : 2025-26 మదింపు సంవత్సరానికి (Assessment Year) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR), ట్యాక్స్ ఆడిట్ నివేదికల దాఖలు గడువును పొడిగించాలన్న డిమాండ్ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
Published Date - 05:07 PM, Sat - 16 August 25 -
#Business
ITR Filing FY25: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేవారికి శుభవార్త.. గడువు భారీగా పెంపు!
ITR ఫారమ్‌ల నోటిఫికేషన్ జారీలో జాప్యం కారణంగా గడువును పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లలో పలు ముఖ్యమైన సవరణలు చేశారు.
Published Date - 08:48 AM, Wed - 28 May 25 -
#India
Good News : ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు పన్ను నోటీసులు విత్‌డ్రా
Good News : కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Published Date - 03:30 PM, Tue - 20 February 24 -
#India
Direct Tax Collection: ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో భారీ జంప్.. గతేడాదితో పోలిస్తే 17.30 శాతం వృద్ధి, ఐటీఆర్‌ల సంఖ్య కూడా రెట్టింపు..!
దేశంలో మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (Direct Tax Collection) రూ.18.38 లక్షల కోట్లకు పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదివారం వెల్లడించింది.
Published Date - 06:55 AM, Mon - 12 February 24 -
#Speed News
Income Tax: ఐటీఆర్-2, 3 ఫారమ్‌లు విడుదల.. వారు మాత్రమే అర్హులు..!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను (Income Tax) రిటర్న్స్ కోసం కొత్త ఫారమ్‌లను విడుదల చేసింది.
Published Date - 09:30 AM, Fri - 2 February 24 -
#Speed News
Income Tax Returns: 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి 7.41 కోట్ల మంది ITR దాఖలు..!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి 7.41 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (Income Tax Returns) దాఖలు చేశారు.
Published Date - 08:28 AM, Fri - 27 October 23 -
#Special
ITR-4 ఎలా ఫైల్ చేయాలి? అర్హతలు ఏమిటి?
ITR-4 ను వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, వ్యాపారం మరియు వృత్తి ద్వారా మొత్తం వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్నవారు లేదా సంస్థలు దాఖలు చేయవచ్చు.
Published Date - 06:20 PM, Mon - 1 May 23