Case Registration
-
#Cinema
Shilpa Shetty- Raj Kundra : శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు
దీపక్ కొఠారి తెలిపిన వివరాల ప్రకారం, 2015 నుండి 2023 మధ్య కాలంలో బెస్ట్ డీల్ టీవీ అనే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో, శిల్పా-రాజ్ దంపతులతో ఆయన వ్యాపార ఒప్పందం చేసుకున్నాడు. ఈ కంపెనీలో ఆ సమయంలో రాజ్ కుంద్రాకు అధికంగా 87 శాతం వాటా ఉండగా, శిల్పా శెట్టి డైరెక్టర్‌గా కొనసాగుతూ, తన వ్యక్తిగత హామీ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Date : 14-08-2025 - 10:42 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు
రాజకీయ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి అవసరం. కానీ, అంబటి మరియు ఆయన అనుచరులు దీనిని లెక్కచేయకుండానే పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని పోలీసులు అభిప్రాయపడ్డారు.
Date : 05-06-2025 - 10:56 IST -
#Andhra Pradesh
Viveka Murder Case : వివేకా హత్య కేసులో కీలక పరిణామం..నలుగురి పై కేసు నమోదు
కేసు నమోదైన వారిలో వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ప్రకాశ్ ఉన్నారు.
Date : 05-02-2025 - 5:21 IST -
#India
AAP : అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు..!
కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పనిసరిగా అబద్ధమని మేము నిరూపిస్తాం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేసే అబద్ధ ఆరోపణల వల్ల హరియాణా, ఢిల్లీ ప్రజలు భయపడుతున్నారని అన్నారు.
Date : 29-01-2025 - 5:44 IST -
#Andhra Pradesh
YSRCP : నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదు
ఇప్పటికే ఏపీ లోని పలు ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదు చేశారు. త్వరలోనే పోసానికి నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.
Date : 16-11-2024 - 3:39 IST -
#Telangana
Palla Rajeshwar Reddy : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు
Palla Rajeshwar Reddy: బీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని ప్లలాపై కేసు నమోదు అయింది. చెరువుల బఫర్ జోన్ లో అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్ లలో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ […]
Date : 24-08-2024 - 3:33 IST