Case Filed Against MS Dhoni
-
#Speed News
Case Filed Against MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం కేసు.. రేపు ఢిల్లీలో విచారణ..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు (Case Filed Against MS Dhoni) దాఖలైంది. అతని ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, మిహిర్ భార్య సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు.
Date : 17-01-2024 - 8:22 IST