Cardiac Arrest
-
#Health
Heart Attack: గుండెపోటు వస్తే ఏమి చేయాలి?
కార్డియాక్ అరెస్ట్‌లో వ్యక్తికి సీపీఆర్ ఇవ్వబడుతుంది. దీని కోసం వ్యక్తిని పడుకోబెట్టి, అతని ఛాతీ మధ్యలో బలంగా, వేగంగా నెట్టాలి. 2 అంగుళాలు లేదా 5 సెం.మీ లోతు వరకు, 100-120/నిమిషం వేగంతో (సుమారు సెకనుకు 2 సార్లు) నెట్టాలి.
Date : 14-12-2025 - 2:27 IST -
#Cinema
Heart Attack: 2025లో గుండెపోటుతో మృతిచెందిన సినీ ప్రముఖులు వీరే!
తన ఫిట్‌నెస్‌కు ప్రసిద్ధి చెందిన బాడీబిల్డర్ వరీందర్ సింగ్ కూడా గుండెపోటుతోనే మరణించారు. అతను ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహారి ప్రొఫెషనల్ బాడీబిల్డర్.
Date : 06-12-2025 - 5:28 IST -
#Viral
Viral Video: ‘ఆటగదరా శివ’.. ఓ యువతి మరణానికి వేదికైన పెళ్లి వేడుక..
Viral Video: మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లా ఓ విషాద ఘటనకు సాక్ష్యమైంది. ఓ వివాహ వేడుకలో నృత్యం చేస్తూ 23 ఏళ్ల యువతి అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Date : 10-02-2025 - 12:26 IST -
#Viral
Heart Attack : 8 ఏళ్ల బాలిక కు గుండెపోటు
Heart Attack : పెద్దవారి కాదు చిన్న పిల్లలు కూడా గుండెపోటుకు గురై చనిపోతున్నారు
Date : 11-01-2025 - 3:07 IST -
#Life Style
Hypothermia Disease : అల్పోష్ణస్థితి అంటే ఏమిటి, శీతాకాలంలో అది ఎలా ప్రాణాంతకం అవుతుంది?
Hypothermia : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పర్వతాలలో మంచు కురుస్తోంది , మైదానాలలో చల్లని గాలులు వీస్తున్నాయి. ఇలా తగ్గుతున్న ఉష్ణోగ్రతలో అల్పపీడనం వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి జలుబు వల్ల వస్తుంది , ప్రాణాంతకం కావచ్చు. దీని గురించి నిపుణుల నుండి మాకు తెలియజేయండి.
Date : 30-12-2024 - 2:31 IST -
#Health
Health: కార్డియాక్ అరెస్టు తో జర జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్టు) వంటి సమస్యలకు గురై మరణించడం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ., పౌష్టికాహారము తీసుకుంటూ ఫిట్నెస్ తో ఉండేవారు సైతం గుండె సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సందర్భాలలో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి… సిపిఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని అని డాక్టర్లు చెబుతున్నారు. విదేశాలలో జిమ్ములు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్లు, రైల్వే స్టేషన్లు, […]
Date : 28-02-2024 - 11:55 IST -
#Speed News
Indian Cricketer Dies: తీవ్ర విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
గత కొన్ని రోజులుగా మ్యాచ్ సమయంలో లేదా తరువాత చాలా మంది ఆటగాళ్లు మరణించిన (Indian Cricketer Dies) సంఘటనలు భారత క్రికెట్ ప్రపంచంలో వెలుగులోకి వచ్చాయి.
Date : 23-02-2024 - 9:25 IST -
#Speed News
Sameer Khandekar: ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ మృతి
ప్రొఫెసర్ ఖండేకర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి అనిపించి కాసేపు కూర్చున్నాడు. అయితే కొంతసేపటికి స్పృహతప్పి పడిపోయాడు.
Date : 23-12-2023 - 7:51 IST -
#Speed News
Cricketer Dies: సౌదీ అరేబియాలో హైదరాబాదీ క్రికెటర్ మృతి
సౌదీ అరేబియాలో ఓ హైదరాబాదీ ఎన్నారై క్రికెట్ ఆడుతూ మరణించాడు.హైదరాబాద్‌లోని మురాద్‌నగర్‌కు చెందిన 52 ఏళ్ల మహ్మద్ అతిఫ్ ఖాన్ అల్ ఖోబర్‌లోని రఖాలోని ఒక గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
Date : 30-09-2023 - 5:55 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీకి జవాన్ గోపరాజు మృతదేహం
ఆంధ్రపరదేశ్ బాపట్లకు చెందిన ఆర్మీ జవాను గోపరాజు గుండెపోటుతో మృతి చెందారు.ప్రస్తుతం ఆయన మృతదేశాన్ని ఏపీకి తీసుకొస్తున్నారు.
Date : 27-09-2023 - 4:08 IST -
#Andhra Pradesh
Heart Attack: గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి.. వీడియో వైరల్..!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటు (Heart Attack)తో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు.
Date : 21-09-2023 - 10:32 IST -
#Speed News
Khammam: తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మృతి
కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కి గురై పిట్టల్లా రాలిపోతున్నారు.
Date : 17-08-2023 - 6:26 IST -
#Health
Cardiac Arrest: నిద్రలోనే కొందరికి గుండెపోటు..? నిద్రలో కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఇవే..!
కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) అంటే గుండెపోటు ప్రాణాంతకం కానీ నిద్రలో గుండె ఆగిపోతే మరణ ప్రమాదం మరింత పెరుగుతుంది.
Date : 08-08-2023 - 9:00 IST -
#Health
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు కన్నుమూత.. అసలు ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి..? దాని లక్షణాలేంటి, ఎలా నివారించాలి..?
నటుడు కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) కారణంగా మరణించాడు. అతనికి 51 సంవత్సరాలు. నితీష్ ఆకస్మిక మరణం ప్రజల మదిలో మరోసారి గుండెపోటు భయాన్ని పెంచింది.
Date : 24-05-2023 - 12:44 IST -
#Telangana
Hyderabad : జిమ్ చేస్తూ కుప్పకూలిన పోలీస్ కానిస్టేబుల్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్‌లో ఓ యువ పోలీసు కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ అనుమానాస్పదంగా గుండెపోటుతో మృతి చెందాడు.
Date : 25-02-2023 - 7:09 IST