Cardamom Milk
-
#Health
Cardamom Milk : రాత్రిపూట యాలకుల పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఒక కప్పు పాలలో రెండు నుంచి మూడు యాలకులను వేసి బాగా మరిగించి తాగడం వలన శరీరానికి అనేక విధాలుగా లాభం జరుగుతుంది. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్రను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో సెరొటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. దీంతో మెదడు రిలాక్స్ అవుతుంది.
Published Date - 03:41 PM, Wed - 30 July 25