Cancer Prevent
-
#Health
Coconut Flower : క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొబ్బరి పువ్వును తినండి..!
ఇటీవల మార్కెట్లలో కొబ్బరి పూలను విడిగా విక్రయిస్తుండటంతో ప్రజలు వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
Date : 11-08-2024 - 12:14 IST