-
##Health
Anti Diabetic Veggie : క్యాబేజీని తరచుగా తింటే షుగర్ వ్యాదిగ్రస్తులకు ఇన్సులిన్ అవసరంలేదట….!!
కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినే వ్యక్తుల్లో రక్తపోటు లేదా రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో క్యాబేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి షుగర్ రాదట. కానీ చాలామంది ఈ క్యాబేజీని తినడానికి ఇష్టపడరు. అయితే షుగర్ బాధపడుతున్నవారు ఎట్టిపరిస్థితుల్లో క్యాబేజీని మిస్ చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే క్యాబేజిని తరచుగా తీసుకున్నట్లయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యాబేజీని తినే వారు మధుమేహానికి మందులు తీసుకోవలసిన […]
Published Date - 08:00 PM, Sat - 12 November 22