Business News
-
#Business
US High Tariffs: భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకం.. ఎంత నష్టమంటే?
అమెరికా ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్. సుంకం పెంపుతో ఈ రంగం కూడా పెద్ద దెబ్బ తగులుతుంది. చాలా మంది ఎగుమతిదారులు ఈ రంగాల్లో ఉద్యోగాల కోత అనివార్యమని భావిస్తున్నారు.
Date : 26-08-2025 - 9:14 IST -
#Business
9 Carat Gold: శుభవార్త.. ఇక 9 క్యారెట్ల బంగారం కొనుగోలుకు అవకాశం!
ఈ కొత్త నిబంధన వల్ల వినియోగదారులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. హాల్‌మార్కింగ్ వల్ల ఈ ఆభరణాల నాణ్యతపై కూడా నమ్మకం ఉంటుంది.
Date : 26-08-2025 - 7:27 IST -
#Business
Income Tax Refund: ఐటీఆర్ రిఫండ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలివే?
మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్‌ను తప్పుగా నమోదు చేస్తే రిఫండ్ మీ ఖాతాలోకి రాదు. కాబట్టి మీ బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం ముఖ్యం.
Date : 25-08-2025 - 5:20 IST -
#Business
SBI Card: మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసా?
పండుగ సీజన్‌కు ముందు వచ్చిన ఈ మార్పులు ఆన్‌లైన్ గేమింగ్, ప్రభుత్వ సేవలకు SBI కార్డులను తరచుగా ఉపయోగించే కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ లావాదేవీలపై లభించే అదనపు ప్రయోజనం అంటే రివార్డ్ పాయింట్లు ఇకపై వారికి లభించవు.
Date : 25-08-2025 - 4:15 IST -
#Business
PM Modi: ఈ ఏడాది మార్కెట్లోకి భారత్‌లో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్: మోదీ
'ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో సెమీకండక్టర్ల తయారీలో భారత్‌కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
Date : 24-08-2025 - 7:40 IST -
#India
India Exports To China: భారత్- చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్కలు ఇదిగో!
ఈ వృద్ధి రెండు ఆసియా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం మెరుగుపడుతున్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశానికి చైనాతో ఎప్పటి నుంచో వాణిజ్య లోటు ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో $99.2 బిలియన్లుగా ఉంది.
Date : 23-08-2025 - 7:02 IST -
#Business
Gold Price: భారీ షాక్.. లక్ష దాటిన బంగారం ధర!
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,090 పెరిగి, 10 గ్రాములకు రూ. 1,01,620 కు చేరుకుంది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధరల్లో ఒకటి.
Date : 23-08-2025 - 6:07 IST -
#Business
GST 2.0: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
2019 నుండి డెవలపర్లు నిర్మాణ సామాగ్రిపై ITC క్లెయిమ్ చేయడానికి అనుమతి లేదు. అంటే నిర్మాణ సామాగ్రిపై GST (18-28 శాతం) నేరుగా ఫ్లాట్ ధరలో కలుపబడుతుంది. ఉదాహరణకు 1,000 చదరపు అడుగుల ఫ్లాట్ ధర రూ. 25 లక్షలు అయితే, ITC లేకపోవడం వల్ల రూ. 5 లక్షల అదనపు పన్ను పడవచ్చు.
Date : 23-08-2025 - 3:21 IST -
#Business
Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 80 శాతం బోనస్!
ఈ త్రైమాసికంలో సగటు బోనస్ శాతం గత త్రైమాసికంతో పోలిస్తే మెరుగ్గా ఉంది., గతంలో ఇది అర్హులైన ఉద్యోగులకు సుమారు 65 శాతంగా ఉంది.
Date : 20-08-2025 - 4:27 IST -
#Business
Gold: సెప్టెంబర్‌లో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
భవిష్యత్తు ధోరణిని నిర్ణయించడంలో అంతర్జాతీయ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానవ్ మోదీ ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఉద్రిక్త పరిస్థితులు తగ్గడమే.
Date : 19-08-2025 - 9:16 IST -
#Business
GST Reforms: జీఎస్టీ సంస్కరణలు.. రాష్ట్రాలకు భారీ నష్టం?!
రాష్ట్రాలు అంతర్గత అంచనాల ప్రకారం.. ఆదాయ వృద్ధి రేటు 8%కి తగ్గుతుందని అంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రేటు 11.6% ఉంది, అయితే 2017లో GST అమలు కావడానికి ముందు అది దాదాపు 14%గా ఉండేది.
Date : 19-08-2025 - 5:50 IST -
#Business
Foreign Investors Outflow: భారత షేర్ మార్కెట్‌కు బిగ్ షాక్.. డబ్బు వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు?!
మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. FPIలు నిరంతరంగా డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రపంచ అనిశ్చితి అని పేర్కొన్నారు.
Date : 17-08-2025 - 7:21 IST -
#Business
Digital Transactions: గణనీయంగా తగ్గిన కరెన్సీ నోట్లు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి తొలగిస్తుంది. 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో మొత్తం 8.43 బిలియన్ నోట్లను వెనక్కి తీసుకుంది.
Date : 17-08-2025 - 3:19 IST -
#Business
GST Reform: సూపర్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
అదే విధంగా ఫెడరేషన్ ఆఫ్ సదర్ బజార్ ట్రేడ్స్ అసోసియేషన్ (FESTA) చైర్మన్ పరమ్‌జీత్ సింగ్ పమ్మా, అధ్యక్షుడు రాకేష్ యాదవ్ కూడా ఈ ప్రకటనను హర్షించారు.
Date : 15-08-2025 - 8:29 IST -
#Business
Income Tax Bill 2025: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాత ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ఉపసంహరణ!
కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న పన్ను శ్లాబ్‌ల గురించి. అయితే ఆదాయపు పన్ను శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది.
Date : 08-08-2025 - 4:41 IST