Bullion Market
-
#Speed News
Gold Price: పండుగ వేళ.. పసిడి పరుగులు..
Gold Price: ప్రస్తుతం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.80,000ని దాటింది, కానీ పెరుగుదల ఆగడం లేదు. ఇటీవల, వరుసగా రెండో రోజు బంగారపు ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో, బుధవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 పెరిగి రూ.74,400గా నమోదైంది. 24 క్యారెట్ల బంగారంపై మాత్రం రూ.710 పెరిగి రూ.81,160గా ఉంది. మంగళవారం కూడా ధరలు రూ.600 , రూ.650 పెరిగాయి.
Date : 30-10-2024 - 11:00 IST -
#India
Gold Rates Hikes: దీపావళికి ముందే బంగారం పరుగులు.. రూ. 80 వేలకు చేరువ
Gold Rates Hikes: దీపావళి పండుగ సమీపంలో, బంగారం ధరలు అప్రతిహతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి డిమాండ్ పెరుగుతున్నందువల్ల, దేశీయంగా కూడా ధరలు దూసుకెళ్తున్నాయి. నిన్న, స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో రూ. 79,900గా నమోదైంది, ఇది రికార్డు స్థాయికి చేరువైంది. గురువారంతో పోలిస్తే, 10 గ్రాముల బంగారంపై ధర రూ. 550 పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ డెలివరీకి 10 గ్రాముల ధర రూ. 77,620 వద్ద ఉంది. మల్టీ […]
Date : 19-10-2024 - 2:09 IST -
#Speed News
Gold Price : మహిళలకు శుభవార్త…భారీగా తగ్గిన వెండి…బంగారం ధర ఎలా ఉందంటే..?
మహిళలకు ఇది శుభవార్త లాంటింది. కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్న వెండి ధర తగ్గింది. అయితే బంగారం ధర మాత్రం నిలకడగానే ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు. కాబట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ధరలను మరోసారి గుర్తించి జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం. హైదారబాద్ తోపాటు ఇతర నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల […]
Date : 22-11-2022 - 6:42 IST -
#Life Style
Gold Rate : భారీగా పతనమైన బంగారం ధర…వెండి ధర ఢమాల్…!!
మహిళలకు ఇది శుభవార్త లాంటిదే.!! ఎందుకంటే ఎప్పటినుంచో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనుకునే వారికి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు!!
Date : 22-09-2022 - 8:00 IST -
#Life Style
Gold : శ్రావణం ముగిసింది, ఇక బంగారం ధరల్లో భారీపతనం, తులం బంగారం ఎంత పడిందంటే..?
భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం లాగే ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
Date : 02-09-2022 - 9:40 IST -
#Off Beat
Gold Price: మహిళలు బంగారం ధర తగ్గిపోతోంది..ఇంకెందుకు ఆలస్యం…తులం బంగారం ఎంతంటే..!!
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. మంగళవారం మరోసారి బంగారం ధర 10 గ్రాములకు రూ.365 తగ్గింది.
Date : 30-08-2022 - 9:00 IST -
#India
Gold Prices: బంగారం ధర మళ్ళీ పడిపోయింది.. ఎంత .. ఏమిటి ?
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఇవాళ కూడా పడిపోయింది. పసిడి రేటు ఔన్స్‌కు 0.11 శాతం పడిపోయింది. దీంతో బంగారం రేటు ఔన్స్‌కు 1769 డాలర్లకు తగ్గింది.
Date : 20-08-2022 - 6:30 IST -
#Life Style
Gold Rate Update:బంగారానికి రెక్కలు.. 51వేలు క్రాస్!!
గత వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు రెక్కలు తొడిగాయి. పసిడి రేట్లు ఇక ఆగము అంటూ పైపైకి ఎగబాకుతున్నాయి. జులై 30వ తేదీ నాటికి మన దేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాముల) ధర రూ. 51, 490కు చేరింది.
Date : 31-07-2022 - 5:00 IST