Gold Price : మహిళలకు శుభవార్త…భారీగా తగ్గిన వెండి…బంగారం ధర ఎలా ఉందంటే..?
- By hashtagu Published Date - 06:42 AM, Tue - 22 November 22
మహిళలకు ఇది శుభవార్త లాంటింది. కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్న వెండి ధర తగ్గింది. అయితే బంగారం ధర మాత్రం నిలకడగానే ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు. కాబట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ధరలను మరోసారి గుర్తించి జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
హైదారబాద్ తోపాటు ఇతర నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు.
22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 రూపాయిలు తగ్గి 48500 గా నమోదు అయ్యింది.
24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 రూపాయిలు తగ్గి 52920 గా ఉంది.
ప్రస్తుతం వెండి కేజీ ధర రూ. 1000 రూపాయిలు తగ్గి 66500 గా ఉంది.
Related News
Gold Price : బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పెరిగాయా? తగ్గాయా?
బంగారం, వెండి ధరల్లో ఈ మధ్య హెచ్చుతగ్గులు బాగా కనిపిస్తున్నాయి. భారీగా తగ్గింది బంగారం ధర అనుకునేలోపే..ఒక్కసారిగా పెరిగిపోతుంది. వెండి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ…దాని ధరలలో మార్పులు కనిపిస్తున్నాయి. బంగారం ఎప్పుడు తగ్గుతుందా కొనేద్దాం అని ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. ధర ఎంత ఉన్నా సరే అనికొనేవాళ్లూ ఉన్నారు. అయితే హైదరాబాద్ లో 24క్యారెట్ల బంగారం ధర ఎంత ఉందో తెలుసు�