Budget Introduced
-
#India
తొలి బడ్జెట్ ఎప్పుడు మొదలుపెట్టారు..? బడ్జెట్ సంప్రదాయాలు ఏంటి ?
1947లో షణ్ముఖం చెట్టి గారి నుంచి నేటి 2026 బడ్జెట్ వరకు అనేక మార్పులు, సంప్రదాయాలు వచ్చి చేరాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలను కాలక్రమేణా మారుస్తూ వస్తున్నారు.
Date : 25-01-2026 - 11:45 IST