Budget 2024 Expectations
-
#Business
Budget 2024: జూలై 23న దేశ బడ్జెట్.. కేంద్ర బడ్జెట్‌పై ఉన్న అంచనాలివే..!
Budget 2024: జూలై 23న దేశ సాధారణ బడ్జెట్ (Budget 2024) రానుంది. జులై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను జూలై 23న సమర్పిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు శనివారం తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన ఈ మొదటి బడ్జెట్‌పై […]
Published Date - 09:47 AM, Sun - 7 July 24 -
#India
Budget 2024 : రైతులకు, సామాన్యులకు షాక్ ఇచ్చిన బడ్జెట్
2024 – 25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ (Budget 2024) కోసం సామాన్య ప్రజలు ,రైతులు (Common People, Farmers) ఎంతగానో ఎదురుచూసారు. ఈసారి తమ కోర్కెలు తీరేలా బడ్జెట్ ఉంటుందని ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలపై నీళ్లుచల్లారు మంత్రి నిర్మలా సీతారామన్ (Minister Nirmala Sitharaman). రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏమాత్రం మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశ పెట్టలేదు. ఎంతసేపు మోడీ ఫై ప్రశంసలు తప్ప..రైతుల కష్టాలు తీర్చేలా మాత్రం […]
Published Date - 02:06 PM, Thu - 1 February 24 -
#India
FM Nirmala Sitharaman Budget Saree : బడ్జెట్ రోజున ప్రత్యేకమైన చీర తో నిర్మలా సీతారామన్
కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కాగా భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటికే ఆమె ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు […]
Published Date - 11:38 AM, Thu - 1 February 24 -
#Speed News
Budget 2024: మరికాసేపట్లో బడ్జెట్.. ఈ రంగాలపై మోదీ ప్రభుత్వం వరాలు కురిపించే ఛాన్స్..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం రెండో పర్యాయం చివరి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇది మధ్యంతర బడ్జెట్.
Published Date - 10:25 AM, Thu - 1 February 24 -
#India
Interim Budget : సాదాసీదా బడ్జెట్ నే నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోతోందా..?
మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ (Budget 2024) ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్(Interim Budget)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం సాదాసీదా బడ్జెట్ నే ప్రవేశపెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈసారి బడ్జెట్‌పై ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని ఆమె ముందు […]
Published Date - 07:29 AM, Thu - 1 February 24 -
#India
Budget 2024 : హోమ్ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ చెప్పబోతున్న బడ్జెట్..?
2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Budget 2024) ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా బిజెపి సర్కారుకు ఈ పర్యాయం ఇదే చివరి బడ్జెట్ కానుంది. […]
Published Date - 11:00 AM, Wed - 24 January 24 -
#India
Budget 2024 : ఈసారి బడ్జెట్ లోనైనా సామాన్యుడి కోర్కెలు తీరుతాయో..?
2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Budget 2024) ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సామాన్యుడు బ్రతికే రోజులు పోయాయి. వచ్చే జీతానికి..ప్రస్తుతం ఉన్న ధరలకు పొంతన లేకుండా పోయింది. జీతం పావులా అయితే ఖర్చు రూపాయి లా మారింది..కుటుంబ పోషణ కోసం సామాన్యుడు అప్పులు చేయాల్సి వస్తుంది. ఏది కొందామన్నా భారీ ధరలు ఉండడం తో సామాన్య […]
Published Date - 03:01 PM, Tue - 23 January 24