Brs
-
#Telangana
Telangana BRS MLA Defection Case : తెలంగాణ లో మరోసారి ఎన్నికలు..? నిజమేనా..?
Telangana BRS MLA Defection Case : సుప్రీంకోర్టు నేరుగా అనర్హతా వేటు వేయడానికి నిరాకరించినప్పటికీ, స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Published Date - 10:16 PM, Thu - 31 July 25 -
#Speed News
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Published Date - 11:27 AM, Thu - 31 July 25 -
#Speed News
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.
Published Date - 08:13 PM, Wed - 30 July 25 -
#Telangana
KTR : ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం..! : కాంగ్రెస్ నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం
కానీ నేడు అదే పల్లెల్లో మద్యం దుకాణాలు తెరిచి, తాగుబోతుల తెలంగాణగా రాష్ట్రాన్ని మలచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అని ధ్వజమెత్తారు. అలాగే, మద్యం వినియోగంపై గణాంకాలను కూడా ప్రస్తావించిన కేటీఆర్ ఒక సంవత్సరం క్రితం, సాధారణ వ్యక్తి మద్యం కోసం నెలకు ఖర్చు చేసిన మొత్తము సగటున రూ.897. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తరువాత, అదే వ్యక్తి నెలకు మద్యం కోసం సగటున ఖర్చు చేస్తున్న మొత్తం రూ.1623కి పెరిగింది అన్నారు.
Published Date - 11:46 AM, Mon - 28 July 25 -
#Telangana
Local Body Elections Telangana : సెంటిమెంట్ లతో స్థానిక ఎన్నికలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలు
Local Body Elections Telangana : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలు జరగాల్సిందేనన్న స్పష్టత నేపథ్యంలో, రాజకీయ పార్టీలు తమ తమ అజెండాలను సిద్ధం చేసుకుంటున్నాయి
Published Date - 05:36 PM, Sat - 26 July 25 -
#Telangana
MallaReddy : మల్లారెడ్డి దారెటు..?
MallaReddy : కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రయత్నం విఫలమవడంతో మల్లారెడ్డి తాజా వ్యూహం బీజేపీ గూటికి చేరడమేనంటూ వార్తలు వెలువడుతున్నాయి.
Published Date - 04:16 PM, Fri - 25 July 25 -
#Andhra Pradesh
YS Jagan: కేటీఆర్‌కు జగన్ శుభాకాంక్షలు.. నా సోదరుడు తారక్ అంటూ ట్వీట్!
గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు.
Published Date - 02:10 PM, Thu - 24 July 25 -
#Telangana
Telangana Politics : తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలలో కాకరేపుతున్న అసమ్మతి సెగలు
Telangana Politics : ఈ పార్టీల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అంతర్గత చర్చలకు దారి తీస్తున్నాయి.
Published Date - 11:03 AM, Sun - 20 July 25 -
#Telangana
Congress : కాంగ్రెస్ పార్టీ.. క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరం – తోట కమలాకర్ ఎద్దేవా
Congress : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై కూడా మండిపడిన ఆయన
Published Date - 05:23 PM, Fri - 18 July 25 -
#Telangana
Kitty Party Aunty : రేవంత్ రెడ్డి ని కిట్టీ పార్టీ ఆంటీతో పోల్చిన కేటీఆర్
Kitty Party Aunty : ‘‘కిట్టీ పార్టీ ఆంటీలా చెవులు కొరికే మాటలు మాట్లాడి మీడియా మేనేజ్మెంట్ చేయాలనుకోవడం నీచతనం. ఆధారాలుంటే బయట పెట్టు, లేదంటే బురద జల్లే పనులు మానుకో’’ అని హెచ్చరించారు
Published Date - 05:19 PM, Fri - 18 July 25 -
#Telangana
MLC Kavitha : బిఆర్ఎస్ భవన్ కు దూరంగా కవిత..?
MLC Kavitha : బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కవిత తరఫున ఎవరూ మద్దతుగా నిలవకపోవడం, తెలంగాణ భవన్ లో ఆమెకి అప్రకటిత ఆంక్షలు విధించారా? అనే ప్రశ్నను ఉదృతం చేస్తోంది
Published Date - 05:10 PM, Mon - 14 July 25 -
#Speed News
Teenmaar Mallanna Office: తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. తుపాకీతో గాల్లోకి కాల్పులు?
క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు క్యూ న్యూస్ కార్యాలయానికి జాగృతి కార్యకర్తలు వెళ్లినట్లు తెలుస్తోంది.
Published Date - 01:33 PM, Sun - 13 July 25 -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.. ఏ విషయంలో అంటే!
కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు.
Published Date - 09:52 PM, Wed - 9 July 25 -
#Telangana
CM Revanth Challenges KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చ పెడదాం – రేవంత్ రెడ్డి ప్రకటన
CM Revanth Challenges KCR : ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే చర్చ పెడదాం, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా , అన్ని వివరాలను అక్కడే చర్చించుకుందాం
Published Date - 08:32 PM, Wed - 9 July 25 -
#Telangana
Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు – భట్టి
Local Body Elections : మహబూబాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబతారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ దక్కకుండా ప్రజలు ఓటుతో తీర్పు సునిశితంగా ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు
Published Date - 07:59 PM, Tue - 8 July 25