BRS MLC
-
#Telangana
Caste Census : సీఎం రేవంత్ కు కవిత సవాల్
Caste Census : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనను కాంగ్రెస్ “ఎక్స్‌రే, సీటీ స్కాన్” అంటూ చెప్పడం అసత్యమని, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మాయాజాలమని
Date : 25-07-2025 - 3:00 IST -
#Telangana
1 Cr Check : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కి కోటి రూపాయిలు ఇచ్చిన సీఎం రేవంత్
1 Cr Check : హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ నగదు పురస్కారాలను లబ్ధిదారులకు అందజేశారు
Date : 02-06-2025 - 3:49 IST -
#Telangana
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత మరో కీలక ప్రకటన.. ఏంటంటే?
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో యూపీఎఫ్ నాయకులతో సమావేశమయ్యారు.
Date : 01-06-2025 - 11:27 IST -
#Telangana
Pochampally Srinivas Reddy : వెంటాడుతున్న కోడిపందేల కేసు.. పోచంపల్లికి మరోసారి నోటీసులు
హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపర్ణా ఆర్కిడ్స్‌లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులను(Pochampally Srinivas Reddy) అందజేశారు.
Date : 13-03-2025 - 10:00 IST -
#Speed News
MLC Kavitha : కాంగ్రెస్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు: ఎమ్మెల్సీ కవిత
ప్రజల తరపున మాట్లాడిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసుల పెడతోందని, ఎలాంటి కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
Date : 06-01-2025 - 1:55 IST -
#Telangana
Kavitha’s First Tweet : బెయిల్ ఫై విడుదలైన కవిత..తొలి ట్వీట్
కవిత చివరిసారిగా మార్చి 14న ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. యాదాద్రి ఆలయంఫొటో పేపర్ క్లిప్‌ను షేర్ చేస్తూ.. ‘దేవుడు శాసించాడు … KCR నిర్మించాడు !!’ అని ట్వీట్ చేశారు.
Date : 29-08-2024 - 12:21 IST -
#Telangana
BRS MLC : కవిత కు తీవ్ర అస్వస్థత..హాస్పటల్ కు తరలింపు
ఈరోజు సడెన్ గా తీవ్ర అస్వస్థతకు గురికావటంతో.. వెంటనే హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? అనే వివరాలు తెలియాల్సి ఉంది
Date : 16-07-2024 - 7:15 IST -
#Speed News
Singireddy: బీఆర్ఎస్ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం
Singireddy: మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సందర్బంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిందని, జూన్ 2 రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీ తో గెలిచిందని, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎంపిటిసి, జెడ్పిటిసి, కౌన్సిలర్ లకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి […]
Date : 02-06-2024 - 4:04 IST -
#Telangana
KTR: బీఆర్ఎస్ గెలుపు.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు
KTR: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం పనిచేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు… ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం […]
Date : 02-06-2024 - 12:27 IST -
#Speed News
BRS MLC: ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఇన్ చార్జిలు వీరే
BRS MLC: వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ ఛైర్మన్లు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లను ఇంఛార్జ్ లు గా నియమిస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నల్గొండ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం / ఇంఛార్జ్ ల పేరు 1. దేవరకొండ (ఎస్టీ) రవీంద్రకుమార్ రమావత్, మాజీ ఎమ్మెల్యే. శ్రీ రాంబాబు యాదవ్, కార్మిక విభాగం. 2. మిర్యాలగూడ […]
Date : 19-05-2024 - 7:16 IST -
#Telangana
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారు.. మేనేజ్‌మెంట్ మరియు ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని అన్నారు. అమెరికాలో […]
Date : 18-05-2024 - 9:51 IST -
#Telangana
Kavitha : కవితకు మరోసారి నిరాశ..బెయిల్ నిరాకరించిన కోర్టు
Brs Mlc Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మేల్సీ కవితకు ఢీల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్(Bail) కోసం కవిత దాఖలు చేసుకున్న రెండు పిటిషన్ల (petitions)ను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది(Rejected). ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు జడ్జి కావేరి బవేజా. లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్‌గా పేర్కొన్న దర్యాప్తు సంస్థల వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు… కవిత బయటకు […]
Date : 06-05-2024 - 1:02 IST -
#Speed News
MLC Dande Vithal: బిగ్ షాక్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు
: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది.
Date : 03-05-2024 - 1:55 IST -
#Telangana
Kavitha : కవిత బెయిల్ పిటిషన్ పై మరోసారి తీర్పు వాయిదా
BRS MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో ఎమ్మెల్సీ కవిత జైలుపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలు(Tihar Jail)లో ఉన్న కవిత..తనను సీబీఐ అరెస్టు చేయడంపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ కేసులో మరోసారి బెయిల్ పిటిషన్(Bail Petition)పై తీర్పు వాయిదా పడింది. తీర్పును ఈనెల 6కిన్యాయమూర్తి వాయిదా వేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా […]
Date : 02-05-2024 - 11:25 IST -
#Telangana
KTR: ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్టు చేస్తారు: కేటీఆర్
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న కేటీఆర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన […]
Date : 15-03-2024 - 6:30 IST