Brain Sharp Tips
-
#Health
Fruit: బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?
మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాలు పండ్లు కాయగూరలు తీసుకోవాలి. పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతిరోజు పండ్లను తీసుకోవాల్సిందే. అటువంటి వాటిలో బెర్రీస్ పండు కూడా ఒకటి. వీటినే రాస్ బెర్రీస్ అని కూడా అంటారు. ఇవి చూడడానికి డార్క్ రెడ్ కలర్ లో ఉండి చూపులను ఆకర్షిస్తూ ఉంటాయి. రాస్ బెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని […]
Date : 03-03-2024 - 11:30 IST -
#Life Style
Brain Boosting Foods : మెదడు పనితీరును పెంచే ఆహారాలు..!
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. స్కూలుకు వెళ్లే పిల్లల మనసులు పదునుగా ఉండాలంటే వారికి అందించే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లల మనసును ఎలా చురుగ్గా ఉంచాలి. మెదడు శక్తిని పెంచే అద్భుతమైన ఆహారాలను ఇక్కడ చూడండి. పచ్చి కూరగాయ: పాఠశాలకు వెళ్లే పిల్లల […]
Date : 17-02-2024 - 6:06 IST