Bjp
-
#Andhra Pradesh
Chiranjeevi : రాజకీయ సునామీ సృష్టించిన చిరు వ్యాఖ్యలు..!
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి జనసేన మద్దతుగా నిలిచినా, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పార్టీ ఒంటరిగా పోటీ చేసినా.. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు.
Published Date - 07:05 PM, Sun - 21 April 24 -
#Andhra Pradesh
AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం
ఎన్నికల సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు చంద్రబాబు పార్టీ అభ్యర్దులకు బీఫారాలు ఇస్తున్న సమయంలోనే కొత్త ట్విస్టులు తెర మీదకు వచ్చాయి.
Published Date - 04:08 PM, Sun - 21 April 24 -
#India
PM Modi: ఈడీ, సీబీఐలను ఎవ్వరూ ఆపలేరు: మోడీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ , ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని , వాటిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
Published Date - 11:07 AM, Sun - 21 April 24 -
#Telangana
Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్‌లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు ఖండించారు.
Published Date - 10:31 AM, Sun - 21 April 24 -
#Telangana
Kompella Madhavi Latha : మాధవీలతకు షాక్ ఇచ్చిన బిజెపి..బీ ఫామ్ నిలిపివేత
తెలంగాణ లో పోటీకి సిద్దమైన పలువురు ఎంపీ అభ్యర్థులకు బిజెపి అధిష్ఠానం షాక్ ఇచ్చింది
Published Date - 10:40 PM, Sat - 20 April 24 -
#Telangana
Congress : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ కు భారీ షాక్ తగలబోతుందా..?
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 05:28 PM, Sat - 20 April 24 -
#India
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్‌లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
Published Date - 08:01 PM, Fri - 19 April 24 -
#India
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్‌లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.
Published Date - 07:31 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
Narendra Modi : వివేకా కేసు గురించి మోడీ మాట్లాడతారా?
ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నిన్న ఎన్నికల సంఘం ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
Published Date - 01:25 PM, Fri - 19 April 24 -
#Telangana
Vijayashanti : విజయశాంతిని దురదృష్టం వెంటాడుతుందా.?
రాజకీయాల్లో కొందరి పరిస్థితి ఏటుపోతుంది చెప్పలేం. కొందరికి రాజకీయం కలిసి వస్తే.. కొందరు మాత్రం గుర్తింపు సాధించలేకపోతారు. లైమ్ లైట్‌లో ఉన్నా కాలం కలిసి రాకపోతే అధికారంలోకి రాలేరు.
Published Date - 01:05 PM, Fri - 19 April 24 -
#Telangana
Madhavi Latha : మరోసారి అసదుద్దీన్ వర్సెస్ మాధవీలత.. కీలక వ్యాఖ్యలు
Asaduddin..Madhavi Latha: గత కొన్ని రోజులుగా ఎంఐఎం అధినేతకు మాధవీలత మాటాల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ(Telangana)లో లోక్ సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha election campaign) హోరేత్తిపోతోంది. అన్ని పార్టీల తీరు ఒక ఎత్తైతే.. మాధవీ లత, అసదుద్దీన్ ల తీరు మరో తీరులా కనిపిస్తోంది. అయితే రామనవమి సందర్భంగా ఓ మతపరమైన భవనంపైకి బాణాన్ని ఎక్కుపెడుతున్నట్లు మాధవీలత చేసి చూయించారు. ఈ ఘటనపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు మంచిది […]
Published Date - 11:34 AM, Fri - 19 April 24 -
#Telangana
KCR Reacts On Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై ఫస్ట్ టైం స్పందించిన కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉత్తిదే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోశ్ ను అరెస్ట్ చేయడానికి మనం పోలీసులను పంపించాం. అప్పటి నుంచి ప్రధాని మోడీ మనపై కక్ష కట్టారు. అందుకే కవితను అరెస్ట్ చేయించి జైలుకి పంపారు.
Published Date - 08:17 PM, Thu - 18 April 24 -
#Telangana
BRS: బీఆర్ఎస్కు షాక్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి రాజీనామా
Former MLA Beti Subhash Reddy: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో బీఆర్‌ఎస్(BRS) పార్టీకి మరో షాక్ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి( Beti Subhash Reddy), బీఆర్ఎస్కు రాజీనామా(resignation)చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్ధతు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇవాళ కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో బీజేపీలోకి […]
Published Date - 12:39 PM, Thu - 18 April 24 -
#India
Elections 2024: రేపే మొదటి దశ పోలింగ్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించింది..?
2024 లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ రేపు, శుక్రవారం (ఏప్రిల్ 19) జరగనుంది. దీని ఎన్నికల ప్రచారం బుధవారం (ఏప్రిల్ 17)తో ముగిసింది.
Published Date - 11:00 AM, Thu - 18 April 24 -
#Andhra Pradesh
MP Bharath : ప్రజలు పేదలుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి.
Published Date - 08:01 PM, Wed - 17 April 24