BJP First List
-
#India
BJP First List: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల
వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రాజ్‌పోరా నుంచి బీజేపీ అభ్యర్థిగా అర్షిద్ భట్‌ను ఎంపిక చేసింది
Date : 26-08-2024 - 11:43 IST -
#India
BJP First List: 195 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల.. వారణాసి నుంచి ప్రధాని పోటీ..!
కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈరోజు లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల (BJP First List) చేసింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
Date : 02-03-2024 - 6:36 IST -
#India
BJP List: మరికాసేపట్లో బీజేపీ తొలి జాబితా..?
2024 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (BJP List) MP అభ్యర్థుల జాబితా ఈరోజు రావచ్చు. సాయంత్రం 6 గంటలకు ఈ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
Date : 02-03-2024 - 4:57 IST -
#Telangana
BJP First List: బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. 52 మంది అభ్యర్థులు వీరే..
BJP First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను బీజేపీ రిలీజ్ చేసింది.
Date : 22-10-2023 - 12:58 IST -
#Telangana
Raja Singh : రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేత.. ఫస్ట్ లిస్టులో పేరు ?
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బీజేపీ రెడ్ కార్పెట్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనను పార్టీలో మళ్లీ యాక్టివ్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 22-10-2023 - 11:49 IST -
#Speed News
Whats Today : 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టు.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో ఇండియా ఢీ
Whats Today : నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ లో ట్యాంక్‌బండ్‌పై వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
Date : 22-10-2023 - 8:32 IST -
#Speed News
Whats Today : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. ప్రపంచకప్‌లో రెండు కీలక మ్యాచ్‌లు
Whats Today : ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగబోతోంది.
Date : 21-10-2023 - 7:59 IST -
#Telangana
BJP First List : 50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్.. జాబితాలో ప్రముఖ నేతల పేర్లు ?
BJP First List : అసెంబ్లీ పోల్స్ కోసం తొలి జాబితాను రిలీజ్ చేసేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అవుతోంది.
Date : 18-10-2023 - 9:22 IST