Bihar Election Countin Updates
-
#India
Bihar Election Results : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం..2 లక్షల గులాబ్ జాము, మోతీ చూర్ లడ్డూలు సిద్ధం
Bihar Election Results : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించే వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ సంద్రం అలుముకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపుతో పాటు, గెలుపోటములపై ఊహాగానాలు మరింత వేగం అందుకున్నాయి
Published Date - 09:00 AM, Fri - 14 November 25